AP News: జగన్‌ కార్యాలయం వద్ద ప్రత్యక్షమైన వర్రా రవీందర్‌రెడ్డి

వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి శనివారం మాజీ సీఎం జగన్‌ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు.

Published : 23 Jun 2024 11:28 IST

హోంమంత్రి అనిత, సునీత, షర్మిల వంటివారిని.. అసభ్య పదజాలంతో దూషించిన వైకాపా సోషల్  మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి శనివారం మాజీ సీఎం జగన్‌ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. వైకాపా ఘోరంగా ఓటమిపాలైన తర్వాత తొలిసారిగా పులివెందులకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వైకాపా నాయకుడు వర్రా రవీందర్‌రెడ్డి జగన్‌ క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. రవీందర్‌రెడ్డి రెండ్రోజులుగా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరగ్గా.. జగన్ పులివెందుల రాగానే క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రత్యక్షం కావడం గమనార్హం.

Tags :

మరిన్ని