Nimmala Ramanaidu: సాగునీటి ప్రాజెక్టులకు పునర్‌వైభవం తెస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు పోలవరం పూర్తి చేసి లక్ష్యం నెరవేరుస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Published : 16 Jun 2024 09:20 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు పోలవరం పూర్తి చేసి లక్ష్యం నెరవేరుస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి జలవనరుల శాఖకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. జలవనరుల శాఖను సమర్థంగా నిర్వర్తించడమంటే ప్రజల రుణం తీర్చుకునే అవకాశమన్న మంత్రి.. దాన్ని జగన్ వృథా చేసి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వివాదరహితంగా హక్కులు సాధించుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు