TDP: తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు!

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది.

Updated : 15 Jun 2024 11:21 IST

పార్టీ స్థాపించినప్పటి నుంచి వెన్నెముకలా నిలుస్తున్న బీసీలకు పదవుల కేటాయింపులో అగ్రతాంబూలం ఇస్తున్న తెలుగుదేశం అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా బీసీనే నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని