Prudhvi Raj: 2019లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందా?: జగన్‌ వ్యాఖ్యలపై నటుడు పృథ్వీ కౌంటర్‌

ఏపీ అసెంబ్లీ తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందంటూ మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పృథ్వీరాజ్‌ మండిపడ్డారు. 2019లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందా? అని ప్రశ్నించారు.

Published : 19 Jun 2024 16:11 IST

ఏపీ అసెంబ్లీ తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందంటూ మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పృథ్వీరాజ్‌ మండిపడ్డారు. 2019లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందా? అని ప్రశ్నించారు. ఓటమిని ప్రజల తీర్పుగా వైకాపా అంగీకరిస్తే హుందాగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో పృథ్వీ మాట్లాడారు. 

Tags :

మరిన్ని