PM Modi: మెగా బ్రదర్స్‌తో కలిసి ప్రధాని మోదీ అభివాదం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు.

Published : 12 Jun 2024 13:06 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి నవ్యాంధ్ర సారథికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మరో ముఖ్య అతిథి చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు.

Tags :

మరిన్ని