Family Star: ‘పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా’ ‘ఫ్యామిలీ స్టార్’.. గ్లింప్స్‌ చూశారా!

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Updated : 18 Oct 2023 20:29 IST

Tags :

మరిన్ని