Kushi: విజయ్‌ దేవరకొండ -సమంత ‘ఖుషి’.. కొత్త ట్రైలర్‌ చూశారా!

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇటీవల విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ‘ఖుషి’ (Kushi Title Song) కొత్త ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. మీరూ ఓ లుక్కేయండి. 

Published : 07 Sep 2023 18:28 IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇటీవల విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ‘ఖుషి’ (Kushi Title Song) కొత్త ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. మీరూ ఓ లుక్కేయండి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు