Virat-Rohit: పొట్టి కప్‌లో తొలిసారి విరాట్ గోల్డెన్ డక్.. రోహిత్‌ షాక్

యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) తొలి బంతికే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

Published : 13 Jun 2024 11:04 IST

యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) తొలి బంతికే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో ఇలా గోల్డెన్‌ డక్ కావడం విరాట్‌కిదే తొలిసారి. భారత మూలాలు కలిగిన యూఎస్‌ఏ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని