Virat-KL Rahul: విరాట్ - కేఎల్ రికార్డు భాగస్వామ్యం

పాకిస్థాన్‌ (IND vs PAK)పై భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లో రాణిస్తూ సత్తా చాటింది. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అద్భుత భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు.

Published : 12 Sep 2023 13:11 IST

Tags :

మరిన్ని