Flashback: వీవీఎస్ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వసీమ్‌ జాఫర్‌ల.. ఫస్ట్‌ వికెట్‌ ఇదే!

ఫాస్ట్‌ బౌలింగ్‌తో బ్యాటర్లకు దడ పుట్టించిన జహీర్‌ ఖాన్‌ (Zaheer Khan).. ఓసారి తన స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించాడు. వెస్టిండీస్‌తో 2002లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఈ అరుదైన సన్నివేశం చోటచేసుకుంది. ఈ మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సైతం బౌలింగ్‌ చేసి అదరగొట్టారు. వారు ఆ మ్యాచ్‌లో తమ ఫస్ట్‌ వికెట్‌ తీశారు. నాటి అరుదైన వీడియోను మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Updated : 08 Jun 2023 12:49 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు