బాలుడి నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు
close

Published : 14/07/2021 23:55 IST
బాలుడి నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌:తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ఏడేళ్ల రిత్విక్‌ తన నటనతో అలరిస్తున్నాడు. వివిధ రకాల గెటప్పులతో స్పూఫ్‌ వీడియోలు చేసి ఏడేళ్లకే యూట్యూబ్‌ స్టార్‌ అయిపోయాడు. రితు రాక్స్‌ అనే పేరుతో ఈ బుడతడికి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. తాజాగా ఈ పిల్లాడు చేసిన న్యూస్‌ రిపోర్టర్స్‌ గలాటా అనే కామెడీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో న్యూస్‌ రీడర్‌గా, రిపోర్టర్‌గా మొత్తం ఆరు గెటప్పులు వేశాడు. ఏ మాత్రం బెరుకు లేకుండా అనర్గళంగా డైలాగులు చెప్పాడు. కాగా రిత్విక్‌ అల్‌రౌండర్‌ ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని