close

Published : 08/09/2020 21:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కారు పార్కింగూ‌... ఓ కళ!

ఇంటర్నెట్ డెస్క్: వాహనాన్ని నడపటం ఎంత ఇష్టమైనా పార్కింగ్‌కు సరిపడా స్థలం లభించనప్పుడు పడే ఇబ్బంది మాత్రం దారుణం. దాదాపుగా ఇలాంటి అనుభవం చాలామందికీ ఉంటుంది. అయితే కేరళకు చెందిన ఈ కారు డ్రైవరు నైపుణ్యాన్ని చూశాక.. పార్కింగ్‌ స్థలం అనేది ఓ సమస్యగా కనిపించదంటే నమ్మశక్యం కాదు. ఏమాత్రం అటూ ఇటూ అయినా కారుతో పాటు.. ప్రాణాలకు కూడా అతి ప్రమాదకరం కాగల ఈ ‘ప్యార్‌లల్‌‌‌ పార్కింగ్‌’ విన్యాసాన్ని మీరూ చూడండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.