close

Published : 05/09/2020 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తన కంటిలో తానే కూర్చున్నాడు! వైరల్‌ వీడియో

ఎలా సాధ్యమైందంటే...

ఇంటర్నెట్ డెస్క్: సాధారణ ప్రపంచంలో అసాధ్యంగా ఉండే విషయాలను తమ సాంకేతికత, సృజనాత్మకత ద్వారా నిజం చేసే యానిమేటర్లను మాంత్రికులు అని చెప్పొచ్చు. వీరు తమ నైపుణ్యంతో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించగలరంటే అతిశయోక్తి కాదు. కాగా, కెవిన్‌ పార్రే అనే ఓ యానిమేటర్‌ తన కంటి పాపలో తానే కూర్చుని ఉన్నట్టుగా ఓ వీడియోను రూపొందించారు. దీనిని చూసిన వారు ఇదెలా సాధ్యం? అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనిని ఎలా చేశారో వివరిస్తూ మరో వీడియోను కూడా షేర్‌ చేశారు. మరి ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.