close

Published : 06/10/2020 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ గోల్‌ చేసేందుకు 6 రోజులు పట్టిందట!

ఇంటర్నెట్ డెస్క్: నెటిజన్లు తమ టాలెంట్‌ను, ప్రత్యేకతను చూపేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కూడా మామూలే. అయితే ఇటీవల వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఆసాధారణమైనదనే చెప్పాలి. ఓ బాస్కెట్‌ బాల్‌ను దాని హూప్‌లో వేసేందుకు తాను చేసిన ఏర్పాట్లను సామ్యూల్‌ గ్రబ్స్‌ అనే యువకుడు వీడియో తీసి నెట్టింట్లో షేర్‌ చేశాడు. దీనిని చూసిన వారు ఆ యువకుడిని జీనియస్‌ అని, మైండ్‌ బ్లోయింగ్‌ అని, అద్భుతం అని, వీడియో పూర్తయే వరకు తాను ఊపిరి బిగపట్టి చూశానని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఏర్పాట్లు చేసేందుకు సామ్యూల్‌కు ఆరున్నర రోజులు పట్టిందట. మరి అన్ని రోజులు ఎందుకు పట్టిందో ఈ కట్టిపడేసే ఈ వీడియోలో  మీరే చూడండి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.