close

Published : 03/10/2020 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జింకను కాపాడిన మహిళ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వలలో చిక్కుకున్న జింకని ఒక మహిళ కాపాడటంతో ఆమె అందరి ప్రశంసలు పొందుతున్నారు. జంతువులను కాపాడే కథలు ఎప్పుడూ సంతోషాన్ని కలిగించటంతో పాటు పెదాలపై  చిరునవ్వును పంచుతాయి. వలలో చిక్కుకుపోయి, నానా తంటాలు పడుతున్న జింకను ఆమె చాకచక్యంగా తప్పించారు. ఈ సందర్భంగా తనకు సహాయపడిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖ కూడా ఈ ఘటన గురించి ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.  అక్టోబర్‌ 1న సామాజిక మాధ్యమాల్లో  ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆమె ఓపికగా జింకను కాపాడిన విధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.