close

Published : 09/09/2020 23:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైరల్‌: ఒకేసారి ఐదు బంతులు తిప్పేశాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా సరదాగా ఒక చేత్తో ఓ బంతిని తిప్పగలరు. మరికొందరు రెండు చేతుల్తో రెండు బంతులు తిప్పగలరు. అయితే ఇక్కడో వ్యక్తి ఐదు ఫుట్‌బాల్‌ బంతులను ఒకేసారి తిప్పేశాడు. అంతేకాదు తాను చేస్తున్న పనిని రికార్డు చేస్తూ ఈ ఫీట్‌ను సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియోలో వ్యక్తి తన దంతాల మధ్య ఒక చిన్నపాటి కర్రపుల్లను ఉంచి దానిమీద ఓ బాల్‌.. అలానే మరో నాలుగు బంతులను సైతం తిప్పడం కనిపిస్తోంది. ఓ వైపు తన ఫోన్‌ను చూసుకుంటూనే ఎంతో సౌకర్యంగా బంతులను తిప్పుతుండడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫీట్‌ చేసిన యువకుడి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ వీడియోనూ మీరు చూసేయండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.