close

Published : 26/03/2021 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోతిని పెద్దపులి వెంటాడితే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతటి బలవంతులైన ఎదుటివారి బలమేంటో తెలుసుకోకుండా.. పోరాటానికి దిగితే ఇలాగే ఉంటుంది. చిటారు కొమ్మలెక్కి చిందులేసే వానరం గురించి మనకు బాగానే తెలుసు. మరి అడవుల్లో సంచారించే పెద్దపులికి ఇదీ తెలియదంటారా.! ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ఓ పెద్దపులి చెట్టెక్కి మరి కోతిని వెంటాడి వేటాడానికి బయలుదేరింది. తీరా చూస్తే బొక్కబోర్లా పడింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీన్‌ అంగుస్వామి పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘బలహీనతతో కాకుండా మీ బలమేంటో తెలుకొని పోరాడండీ’ అంటూ ఈ వీడియోకు ఆయన జత చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు