Viral Video: నడిరోడ్డుపై చెలరేగిన యువతి!
close

Published : 02/08/2021 23:19 IST
Viral Video: నడిరోడ్డుపై చెలరేగిన యువతి!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర్ ప్రదేశ్‌లోని  లఖ్‌నవూలో ఆదివారం రాత్రి నడి రోడ్డుపై ఓ యువతి బీభత్సం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై దాడి చేసింది. ట్రాఫిక్ పోలీసు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చిపోయింది. ఆ సమయంలో యువతి మద్యం సేవించి ఉందని స్థానికులు తెలిపారు. కారు నడిపే విషయంలో యువకుడితో గొడవకు దిగినట్టు పేర్కొన్నారు. అడ్డుకునేందుకు యత్నించిన స్థానికుడిపైనా యువతి దాడి చేసింది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని