Viral Video: కలెక్టర్‌ ఇంట్లో ఎలుగుబంటి హల్‌చల్‌
close

Published : 15/07/2021 22:14 IST
Viral Video: కలెక్టర్‌ ఇంట్లో ఎలుగుబంటి హల్‌చల్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ఒడిశాలోని నుపాడ జిల్లా కలెక్టర్ నివాసంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. దీంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భల్లూకాన్ని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమించారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వెతుకుతూ కలెక్టర్ నివాస భవనంలోకి ఎలుగుబంటి ప్రవేశించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎలుగు బంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని