close

Published : 31/08/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు!

సాంప్యా: కర్ణాటకలోని సాంప్యాలో ఓ బాలుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పాలు తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడిని కారు ఢీకొట్టింది. కారు వేగానికి అతడు గాల్లోకి ఎగిరి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం కింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.