Subhreet: నెటిజన్ల హృదయాలు గెలిచిన డ్యాన్సర్‌
close

Published : 16/06/2021 11:52 IST
Subhreet: నెటిజన్ల హృదయాలు గెలిచిన డ్యాన్సర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్లితెర, వెండితెరలపై ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, డ్యాన్సర్లు తమదైన శైలిలో డ్యాన్స్‌ చేసి, ప్రేక్షకులను అలరించిన సందర్భాలెన్నో. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తిండిపోతారు. అలాంటి వారిలో శుభ్రీత్‌ కౌర్‌ గుమ్మాన్‌ ఒకరు. అంగవైకల్యాన్ని సైతం ఆత్మ విశ్వాసంతో అధిగమించి ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’లో సెకండ్‌ రౌండ్‌కు క్వాలిఫై అవడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకోగా.. విశేష స్పందన వస్తోంది. ‘నా మొదటి టీవీ డ్యాన్స్‌ ఫెర్ఫామెన్స్‌ చికినీ ఛమేలీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మీకోసం.. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా’ అంటూ ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని