
ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని ఓ టీవీ కార్యక్రమం లైవ్‌లో అనుకోని ఓ అతిథి అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. మిర్ టీవీ ఛానల్ మహిళా రిపోర్టర్ నడేజెదా సెరెజ్కినా ఉష్ణోగ్రతల వివరాలు లైవ్‌లో చెప్పేందుకు సిద్ధమవుతుండగా.. ఓ శునకం ఆమెకు అడ్డుగా వచ్చింది. రిపోర్టర్ చేతిలోని మైక్‌ను లాక్కొని పరుగులు పెట్టింది. అనూహ్య ఘటనతో షాక్‌కు గురైన రిపోర్టర్ తన మైక్ కోసం ఆ శునకం వెంట పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ప్రత్యక్షప్రసారంలో అలాగే రావడంతో అంతా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. శునకం చేసిన చేష్టలు చూసి అంతా నవ్వుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ