ఎద్దు మూడో ఫ్లోర్‌కు వచ్చింది..
close

Published : 16/06/2021 23:56 IST
ఎద్దు మూడో ఫ్లోర్‌కు వచ్చింది..

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలోని ఓ ఇంట్లో ఎద్దు హల్‌చల్ చేసింది. ఏకంగా మూడంతస్తులు ఎక్కి  ఇంట్లోకి ప్రవేశించిన వృషభం హాయిగా బెడ్‌రూంలో సేదతీరింది. ఇంట్లో ఎద్దును చూసిన కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు ఎద్దును కిందకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని