
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మంగళూరు తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు ఓ చేప నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. సముద్రంలో బోటు వెళుతున్న మార్గానికి అడ్డుపడిన ఆ మత్స్యం కాసేపు వారిని భయాందోళనలకు గురిచేసింది. తన పదునైన ముట్టెతో బోటుపై పలుమార్లు దాడి చేసింది. ఈ క్రమంలో ఆ చేపకు గాయాలైనా వెనుదిరగలేదు. దీంతో బోటు వేగాన్ని పెంచిన మత్స్యకారులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. చేప దాడిలో బోటు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వారు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి...
పొలానికి హెలికాప్టర్లో వెళ్లాలి.. రుణం ఇప్పించండి
ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్