Viral Video: పెళ్లి బరాత్‌లో గుర్రం హంగామా!
close

Published : 24/07/2021 23:59 IST
Viral Video: పెళ్లి బరాత్‌లో గుర్రం హంగామా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి కుమారుడు భాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపానికి రావడం సాధారణమే. కొందరు కారులో వస్తే మరికొందరు గుర్రం మీద వస్తారు. ఆ విధంగానే రాజస్తాన్‌లో ఓ పెళ్లి కుమారుడు గుర్రం మీద పెళ్లి మండపానికి బయలుదేరాడు. అయితే ఆయన రాక సందర్భంగా మండపం దగ్గర టపాసులు పేల్చారు. ఆ శబ్దానికి బెదిరిన గుర్రం వరుడితో పాటు నాలుగు కిలోమీటర్లు పరుగెత్తింది. బంధువులు గుర్రాన్ని వెంబడించి పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకువచ్చారు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని