Viral Video: కంటతడి పెట్టిస్తోన్న కరోనా పాట
close

Published : 12/06/2021 16:38 IST
Viral Video: కంటతడి పెట్టిస్తోన్న కరోనా పాట

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కరోనా కారణంగా మారిన వర్తమాన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రవాసాంధ్రుడు అట్లూరి అశ్విన్ ఓ పాటను రూపొందించి సామాజిక మాధ్యమాల్లోకి విడుదల చేశారు. ఈ పాటను సినీగేయ రచయిత చైతన్య ప్రసాద్ రాయగా, ఖుద్దాస్ సంగీతం అందించారు. సినీ గాయని మాళవిక పాడిన ఈ పాటకి దొండపాటి రాజేశ్ చౌదరి ఎడిటర్‌గా వ్యవహరించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై కొనసాగుతున్న ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని