Viral Video: వృద్ధుడిపై హైనా దాడి 
close

Published : 13/09/2021 14:24 IST
Viral Video: వృద్ధుడిపై హైనా దాడి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర పుణెలోని ఖేడ్  ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వృద్ధుడిపై హైనా ఒక్కసారిగా దాడి చేసింది. పక్కనే ఉన్న యువకుడు కర్రతో  హైనాను చితకబాదాడు. మొదట్లో దెబ్బలను తట్టుకొని మరీ దాడి చేసిన హైనా చివరికి అక్కడినుంచి పారిపోయింది. గాయపడ్డ బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైనా దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన అటవీ అధికారులు గాయపడిన ఇద్దరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని