close

Published : 26/01/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా జుట్టు మీద చెయ్యేశావో: అనుశ్రుత్‌ 2.1

ఇంటర్నెట్‌ డెస్క్‌: నా జుట్టు మీద చెయ్యేశావో.. అంటూ హంగామా సృష్టించిన నాగ్‌పూర్‌ చిన్నారి అనుశృత్‌ గుర్తున్నాడా?విపరీతంగా వైరల్‌ అయిన ఈ ఫన్నీ వీడియోలో బుడతడు బార్బర్‌తో గొడవ పడటాన్ని చూడవచ్చు. నవంబర్‌లో షేర్‌ చేసిన దీనిని ఇప్పటి వరకు పదకొండు లక్షల మందికి పైగా చూశారు. అటువంటిదే మరో వీడియోను ఆ బాలుడి తండ్రి అనూప్‌  షేర్‌ చేయటంతో.. ఈ చిన్నారి మరోసారి తాజాగా మన ముందుకొచ్చాడు. గడుగ్గాయి అనుశృత్‌ ఈ సారి క్షురకుడితో ఎలా వాదన పెట్టుకున్నాడో మీరే చూసేయండి మరి!

ఇవీ చూడండి..

 అదిగో పెద్దపులి

 తాడాటా.. తేలుతున్నారా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.