Viral Video: మాయ చేస్తోన్న ముఖం
close

Published : 17/07/2021 23:21 IST
Viral Video: మాయ చేస్తోన్న ముఖం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కళ్లకు, మెదడుకి సమన్వయం కుదరనప్పుడు దృష్టి భ్రాంతి కలుగుతుంది. ఈ  ముఖాన్ని చూస్తే మనకూ అదే జరుగుతుంది. మీమీ చోయ్‌ అనే మేకప్‌ ఆర్టిస్ట్‌ తన ముఖం నిండా ఇలా కన్నులు, ముక్కులతో మేకప్‌ వేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకోగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మేకప్‌ వల్ల ముఖంలోని అసలైన భాగాలను గుర్తించడానికి సమయం పడుతోందనీ, ఇది నిజంగా భ్రమ కలిగించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని