Viral Video: అబ్బురపరుస్తోన్న అయిదు కొమ్ముల పొట్టేలు
close

Published : 22/07/2021 23:26 IST
Viral Video: అబ్బురపరుస్తోన్న అయిదు కొమ్ముల పొట్టేలు

ఇంటర్నెట్‌ డెస్క్: సాధారణంగా పొట్టేలకు రెండే కొమ్ములు ఉంటాయి. కానీ నైజీరియాలోని ఓ పొట్టేలు అయిదు కొమ్ములతో అబ్బురపరుస్తోంది. నైజీరియాలోని లాగోస్‌ సిటీ మార్కెట్‌లో  బక్రీదు రోజున ఈ పొట్టేలు హల్‌చల్‌ చేసింది. బక్రీదు సందర్భంగా జంతువులను కొనడానికి మార్కెట్‌కు వచ్చిన వాళ్లు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ పొట్టేలుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కొంతమంది నెటిజన్లు పొట్టేలు కొమ్ములను స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కిరీటంతో పోల్చుతున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని