Viral: చైనాలో ఇసుక తుపాను
close

Published : 27/07/2021 23:53 IST
Viral: చైనాలో ఇసుక తుపాను

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే వరదలతో అతలాకుతలం అవుతున్న చైనాలో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. వాయువ్య చైనాలోని డున్హువాంగ్‌ నగరాన్ని ఇసుక తుపాను ముంచెత్తింది. ఈ ఇసుక తుపాను కారణంగా నగరం మొత్తం దట్టమైన దుమ్ము కమ్ముకుంది. ఈ నగరం గోబీ ఎడారి అంచున ఉన్నందున పలుమార్లు ఇలాంటి ఇసుక తుపానులు నగరంపైకి వస్తుంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని