close

Published : 03/10/2020 18:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంజాబీ పాట.. అమెరికా కుర్రాళ్ల ఆట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: 1998లో విడుదలైన ‘తునక్‌ తునక్‌ తున్..’ అనే ఇండో వెస్టర్న్‌ గీతం పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీని భారత్‌లో తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. అనంతరం అంతర్జాతీయంగానూ పాపులర్‌ అయింది. సోనీ మ్యూజిక్‌ ఇండియా విడుదల చేసిన ఈ హుషారైన గీతాన్ని.. జూన్‌ 15 నాటికి అధికారిక లెక్కల ప్రకారం యూట్యూబ్‌లో 15 కోట్ల మంది చూశారంటే దీనికున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ పాటకు నలుగురు అమెరికన్‌ అన్నదమ్ములు స్యయంగా డాన్స్‌ కంపోజ్‌ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కేవలం ఆరు రోజుల్లో 1.1 లక్షల మందికి పైగా లైక్‌ చేసిన ఈ వీడియో మీరూ చూడండి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.