Viral Video: చిట్టి సింగం గెంతులాట!
close

Published : 14/07/2021 23:24 IST
Viral Video: చిట్టి సింగం గెంతులాట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని గిర్ అరణ్యంలో బుల్లి సింహం సందడి చేసింది. వర్షం నీటితో నిండిన ఓ గుంతలో గెంతుతూ సింహం ఆడుకుంటున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ చిట్టి సింగం ఆడుతున్న సమయంలో తల్లి సింహం పక్కనే ఉండి గమనిస్తోంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని