
ముంబయి: దక్షణాది వంటకమైనా.. దోశ ఇప్పుడు పూర్తి భారత దేశానికి ఇష్టమైన టిఫిన్‌గా మారింది. దేశవ్యాప్తంగా మహా నగరాల నుంచి ఓ మోస్తరు ఊర్ల వరకు దోశ లభించని చోటు ఉండదనే చెప్పాలి. మరి ఇంత ప్రత్యేకమైన దోశను.. ముంబయిలోని ఓ దోశ వ్యాపారి అంతకంటే ప్రత్యేక రీతిలో వండి వడ్డిస్తున్నాడు. పెనం మీద నుంచి తిన్నగా ప్లేటులోకే దోశెను పంపించే ఆయన విన్యాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. 8 కోట్లకు పైగా వ్యూస్ కురిపించారు. మరి ఆ ‘ఎగిరే దోశ’ విశేషమేదో మీరూ చూడండి..
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్