Viral Video: నెటిజన్లను ఆకట్టుకుంటున్న బుల్లి పాండాలు
close

Published : 02/08/2021 23:47 IST
Viral Video: నెటిజన్లను ఆకట్టుకుంటున్న బుల్లి పాండాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చూడటానికి ముద్దు ముద్దుగా ఉండే పాండాలు ఒక్కోసారి తమ అల్లరి చేష్టలతో సంరక్షకులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇంకొన్ని సార్లు ఎంతో ప్రేమగా ఉంటాయి. తాజాగా పాండాలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్‌లో ఓ పార్క్‌లో పాండాలు చిన్నపిల్లల తరహాలో పార్క్‌లో జారుడు బల్లపై జారుతూ సరదా ఆటలాడాయి. పైనుంచి కిందకి దొర్లుతూ ఒకదాని మీదొకటి పడుతూ సందడి చేశాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని