Viral: నదిలో కొట్టుకొచ్చిన వేల గుడ్లు
close

Published : 28/07/2021 21:55 IST
Viral: నదిలో కొట్టుకొచ్చిన వేల గుడ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: నదిలో వేల గుడ్లు ప్రత్యక్షమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదా నది ఒక్కసారిగా గుడ్ల నదిలా మారిపోయింది. నదిలో వేల గుడ్లు తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు నదిలోకి దూకి గుడ్లను సేకరించారు. అయితే నదిలోకి గుడ్లు ఎలా వచ్చేయనేది తెలియలేదు. కాగా దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని