Viral Video: మూడు తాచుల సయ్యాట
close

Published : 09/06/2021 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Viral Video: మూడు తాచుల సయ్యాట

ఇంటర్నెట్‌ డెస్క్‌: పల్లెలు, అటవీ ప్రాంతాల్లో రెండు పాములు సయ్యాట ఆడే దృశ్యాలు సహజంగా కనిపిస్తాయి. అనంతపురం జిల్లాలో మూడు పాములు దాదాపు గంటపాటు సయ్యాట ఆడటాన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. తాడిమర్రి మండలం తాటితోటలో జరిగిన ఈ దృశ్యాన్ని గ్రామస్థులు చరవాణిలో చిత్రీకరించారు. తమ జీవితాల్లో తొలిసారిగా మూడు పాములు సయ్యాట ఆడటం చూస్తున్నామని తెలిపారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు