Viral Video: తృటిలో తప్పిన ప్రాణాపాయం
close

Published : 08/09/2021 01:13 IST
Viral Video: తృటిలో తప్పిన ప్రాణాపాయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్‌ జిల్లాలో తృటిలో పెద్దప్రమాదం తప్పింది. రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారికి పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుపై ఇద్దరు ద్విచక్ర వాహనంపై  వెళ్తుండగా వారికి సమీపంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల ధాటికి జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సర్వీసు రోడ్డుపై ఉన్న ఆర్చీ నేలమట్టమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 
 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని