Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

మోదీ ఊదితే... జార్జ్‌ బుష్‌ చిందేస్తే

ఒకరు దేశాన్నేలే నేత... నిత్యం ఆధ్యాత్మిక బోధనలతో క్షణమైన తీరిక లేకుండా గడిపే ప్రభోదకుడు మరొకరు.. ఇంకొకరు దేశ ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం అహర్నిశలు శ్రమించిన పోరాట యోధుడు. వీరంతా నలుగురికీ మార్గనిర్దేశం చేస్తూ... ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారు. అప్పుడప్పుడూ వారిలోని సగటు మనిషి నిద్రలేస్తాడు. తాను ‘దేశాధినేత’ అనే విషయాన్ని పక్కనపెట్టి అందరిలోనూ కలసిపోతాడు. అందరిలానే మెలుగుతాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ సన్నాయి ఊదడం మీరెప్పుడైనా చూశారా? పార్లమెంట్‌లో సీరియస్‌ చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు... ప్రధాని వద్దకు వచ్చి ఆలింగనం చేసుకుంటే.. ఆయనేం చేశాడు? రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ జింక పిల్లకు పాలు పట్టించాడని విన్నారా? బౌద్ధ గురువు దలైలామా ఓ డ్యాన్స్‌ షో సందర్భంగా వేదిక పంచుకున్నారని మీకు తెలుసా? ఒకటికాదు.. రెండు కాదు.. ఇలాంటి ఎన్నో సరదా విశేషాలు కింది వీడియోలో...

- ఇంటర్నెట్‌ డెస్క్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు