close

వార్తలు / కథనాలు

శని గ్రహం ‘చంద్రుడు’ని చూశారా?

మన చంద్రుడు సరే..

చిన్నతనం నుంచి చందమామను చూస్తూనే ఉన్నాం. పౌర్ణమి రోజు గుండ్రంగా బంతిలాగా, అమావాస్య తర్వాత సన్నగా కొడవలిలాగా భలే ఉంటుంది కదా. చంద్ర గ్రహణం లాంటి రోజుల్లో అయితే టీవీల్లో దగ్గర నుంచి చంద్రుడిని చూపిస్తుంటారు. భూమికి ఉపగ్రహంగా చంద్రుడు ఉన్నట్లే... మిగిలిన గ్రహాలకూ ఉపగ్రహాలుంటాయి. వాటిని మనం ఎలాగూ నేరుగా చూడలేం. శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ఆయా గ్రహాలకు సంబంధించిన ఉపగ్రహాల ఫొటోలను తీస్తుంటారు. ఆ ఫొటోల్లో కొన్నింటిని ఈ వీడియోలో చూడొచ్చు. పనిలో పనిగా చంద్రుడిని కూడా దగ్గర నుంచి చూసేయొచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు