close

వార్తలు / కథనాలు

అశ్విని ‘దంగల్‌’ పట్టు... ఆన్‌లైన్‌లో హిట్టు

అశ్విని ‘దంగల్‌’ పట్టు... ఆన్‌లైన్‌లో హిట్టు

‘దంగల్‌’ సినిమాలో మగపిల్లలతో.. గీతా పోగట్‌, బబితా కుమారి మల్లయుద్ధం చేయడం చూసే ఉంటారు. ఆ సినిమాలో ఆ సీన్లు బంపర్‌ హిట్‌ అయ్యాయి. ఆ సినిమా స్ఫూర్తో లేక స్వతహాగా వచ్చిన ఆసక్తో కానీ హరియాణా నుంచి మరో అమ్మాయి అలా అబ్బాయిలతో మల్లయుద్ధం చేసి విజయం సాధించింది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన మల్లయుద్ధంలో హరియాణాకు చెందిన అశ్విని అనే అమ్మాయి పోటీ పడి గెలుపొందింది. ఈ పోరుకు సంబంధించి స్థానికులు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సామాజిక అనుసంధాన వేదికల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి వీడియోలు గతంలోనూ వచ్చిన ఇలా పూర్తి మ్యాచ్‌ ఉన్న వీడియోలు తక్కువే. మరి ఈ ట్రెండింగ్‌ వీడియోను మీరూ చూసేయండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.