Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

ఒక్క ట్యాప్‌తో డబ్బులు పంపించండి, రీఛార్జ్‌లు చేయండి అంటూ అందరికీ చేదోడు వాదోడుగా నిలిచిన గూగుల్‌ పే ఈ ఏడాది ప్లే స్టోర్‌లో టాప్‌లో నిలిచింది.

తీయండ్రా బళ్లు... ఎత్తండిరా తుపాకులు.. వేయండ్ర బాంబులు.. అంటూ కుర్రకారు సరదాగా ఆడుతున్న ‘పబ్‌జీ’ ప్లే స్టోర్‌లోని గేమ్స్‌ అగ్రగామి అయ్యింది.

ఇవే కాదు ఈ ఏడాది గూగుల్‌ బెస్ట్‌ యాప్స్‌/గేమ్స్‌ జాబితాలో మరికొన్ని ఉపయుక్తమైన యాప్స్‌ ఉన్నాయి. ఏటా బెస్ట్‌ యాప్స్‌/గేమ్స్‌ జాబితా విడుదల చేసే గూగుల్‌ ఈ ఏడాదీ ప్రకటించింది. వినియోగదారుల ఓట్ల ద్వారా ఈ జాబితా రూపొందింది. దీంతో గూగుల్‌ మెచ్చిన యాప్‌ వివరాలు కూడా ప్రకటించింది. అవేంటో చూద్దాం.

బెస్ట్‌ యాప్స్‌ (యూజర్‌ ఛాయిస్‌)

 

యూజర్స్‌ ఛాయిస్‌ విన్నర్‌ యాప్‌ - గూగుల్‌ పే

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

యూజర్స్‌ ఛాయిస్‌ విన్నర్‌ గేమ్‌ - పబ్‌జీ మొబైల్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

గూగుల్‌ ఎంపిక (యాప్స్‌)

 

బెస్ట్‌ యాప్‌ - డ్రాప్స్‌- లెర్న్‌ 31 న్యూ లాంగ్వేజెస్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ - టిక్‌ టాక్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

బెస్ట్‌ హిడెన్‌ జెమ్స్‌ - అన్‌ఫోల్డ్‌ - క్రియేట్‌ స్టోరీస్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ - హోమ్‌ వర్కవుట్‌ - నో ఎక్విప్‌మెంట్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

డైలీ హెల్పర్‌ - ఆటర్‌ వాయిస్‌ నోట్స్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

గూగుల్‌ ఎంపిక (గేమ్స్‌)

 

బెస్ట్‌ గేమ్‌ - పబ్‌జీ మొబైల్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

బెస్ట్‌ క్యాజువల్‌ - లూడో కింగ్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ - బ్యాటిల్‌లాండ్స్‌ రాయల్‌

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

మోస్ట్‌ కాంపిటేటివ్‌ - రియల్‌ క్రికెట్‌ 18

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!

బెస్ట్‌ ఇండీ - ఆల్టోస్‌ ఒడిస్సీ

గూగుల్‌ మెచ్చిన... యూజర్లకు నచ్చిన యాప్స్‌ ఇవే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు