close

వార్తలు / కథనాలు

ఊసరవెల్లి బుడగలాట చూశారా?

ఊసరవెల్లి బుడగలాట చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: చెట్ల కొమ్మలపై తిరుగుతూ పరిస్థితులకు అనుగుణంగా రంగులు మారుస్తుంటుంది ఊసరవెల్లి. పురుగులను, కీటకాలను తన పొడవైన నాలుకతో పట్టి గుట్టుక్కున మింగేస్తుంది. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా రంగులు మార్చుకుని తన ప్రాణాలను కాపాడుకొంటుంది. కానీ, ఈ వీడియోలోని ఊసరవెల్లిని చూశారా? ఎంత సరదాగా బుడగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోందో! ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. కన్నడ నటి దివ్య స్పందన ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మీరూ చూసేయండి!

| |
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.