close

వార్తలు / కథనాలు

నమ్మలేని నిజాలు... ఔరా అనిపించే అద్భుతాలు

ఈ ప్రకృతి ఎన్నో వింతలను, విడ్డూరాలను చూపిస్తుంది. రోజూ చూసేదే అయినా ఏదో కొత్తదనం ఉట్టిపడుతూనే ఉంటుంది. మన చుట్టూ బోలెడు జంతువులు తిరుగుతూ ఉంటాయి. కానీ, చాలా వాటిని మనం పట్టించుకోం. చూసీచూడనట్లు వదిలేస్తాం. కానీ, వాటి గురించి కొద్దిసేపు ఆలోచిస్తే చాలు. నమ్మలేని నిజాలెన్నో బయటపడతాయి. నిత్య జీవితంలో ఎన్నో వస్తువులను ఉపయోగిస్తాం. కానీ, వాటి వెనుక కథేంటో తెలుసుకోం. మన ఇళ్లలో తిరిగే ఎలుక సంవత్సర కాలంలో 2000 పిల్లల్ని పెట్టగలదని మీకు తెలుసా? పెంగ్విన్‌ తన ప్రియురాలికి ఎలాంటి బహుమతులిస్తుందో తెలుసుకోవాలనుందా? మన చుట్టూనే తిరుగుతున్న జీవుల గురించి మనకు తెలియని విషయాలెన్నో! ప్రపంచవ్యాప్తంగా ఔరా అనిపించే అద్భుతాలు మరెన్నో! వాటన్నింటి గురించి ఈ వీడియోలో చూసేయండి మరి!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న