డియర్ వసుంధర
మీ ప్రశ్న అడగండి

డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
చూపులతో చంపేస్తున్నాడు!
నాదో విచిత్ర సమస్య. ఆఫీసులో కొత్తగా చేరిన జూనియర్ నన్నలా చూస్తూనే ఉంటాడు. నాకంటే చాలా చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఏదో మూల నుంచి అతను నన్నే చూస్తుండటం గమనించా. పొరబాటున తనవైపు నేను చూసినా నేను కళ్లు తిప్పుకోవాల్సిందే కానీ..తరువాయి
కంగారుతో తప్పులు
ఈమధ్యే బీటెక్ పూర్తిచేసుకుని నిర్మాణ రంగంలో ఉద్యోగంలో చేరా. నేనేం చేసినా పై అధికారి కంగారుపడుతూ చేస్తున్నావ్ అంటున్నారు. గతంలో పని విషయంలో కొన్ని తప్పులూ చేశా. ఈ సమస్యకి పరిష్కారముందా? ఈమధ్యే ఉద్యోగంలో చేరారు కాబట్టి, భయం, ఆందోళన సహజమే. ఇది కొన్నిసార్లు మీ కెరియర్‌కీ ఆటంకం కలిగించగలదు. ఏమవుతుందో, సరిగానే చేస్తున్నానా అన్న కంగారుతో మరిన్ని తప్పులు చేస్తుంటారు....తరువాయి
ఆ విశ్వాసం..ఇప్పుడు లేదు
ఆరేళ్ల ఉద్యోగ విరామం తర్వాత తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టా. ఓ పెద్ద సంస్థలో నాలుగేళ్లపాటు పనిచేశా. నా పనితో పైవాళ్లనీ మెప్పించా. కానీ.. కుటుంబ కారణాల వల్ల కొలువు పక్కన పెటాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా కానీ.. ఆత్మవిశ్వాసం తగ్గింది.తరువాయి
విషయం చెప్పాక..వివక్షకు గురవుతున్నా!
ఆరు నెలల గర్భవతిని. ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే మా పై అధికారికి తెలియజేశాను. వీలైనంత వరకూ పనిచేస్తే.. బిడ్డ పుట్టాక ప్రసూతి సెలవుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చన్నది నా ఆలోచన.తరువాయి
...అయినా ప్రయోజనం లేదు
2020 లాక్డౌన్ నుంచి ఉద్యోగ జీవితమంతా హడావుడే. ముగ్గురు చేసేపని ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఎంత అలసిపోతున్నానో! ఏరోజూ పని పూర్తయ్యేసరికి రాత్రి 11, 12 గం. అవ్వాల్సిందే. ఈ విషయంగా మేనేజ్మెంట్కి అందరం ఫిర్యాదు కూడా చేశాం.తరువాయి
ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?
ఉద్యోగంలో పదేళ్ల అనుభవం ఉంది. మాస్టర్స్ చేయాలనుకుంటున్నా. కెరియర్లో ఎదగడానికి ఇదే సరైన మార్గమనిపిస్తోంది. నాకిద్దరు అమ్మాయిలు, నా భర్తకి ఎక్కువ ప్రయాణాలు చేయాల్సిన ఉద్యోగం. ఈ పరిస్థితుల్లో కష్టమని తెలుసు.తరువాయి
బాబు,ఉద్యోగం..సమయమేది?
నాకు నాలుగేళ్ల బాబున్నాడు. అత్తమామలు మాతోనే ఉంటారు. బాబు పుట్టాక విరామం తీసుకుని 8 నెలల క్రితమే తిరిగి ఉద్యోగంలో చేరా. ఇతర మహిళలు ఎలా నెట్టుకొస్తున్నారో కానీ.. నాకు మాత్రం దేనికీ సమయం ఉండట్లేదు. మా వారు వ్యాపారి. నేను ఉద్యోగం కొనసాగిస్తానన్నప్పుడే తను పెద్దగా సాయం చేయలేనని చెప్పేశారు. నేను పని చేయాలనుకుంటున్నా. ఆ విషయంలో సందేహం లేదు. సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలో సలహా ఇవ్వగలరా...తరువాయి
రిలీవ్ కావాలంటే,ఏం చేయాలి?
ఓ చిన్న వ్యాపార సంస్థలో పనిచేస్తున్నా. పెరుగుతోన్న ఒత్తిడి, పిల్లల ఆన్లైన్ తరగతులకు తోడు అధిక పని గంటలు నావల్ల కాలేదు. నాకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటానని మా మేనేజర్‌కి ముందే సూచించా. నాలుగు నెలల క్రితం సరేనన్నారు. ఇప్పుడు నాకు వేరే ఉద్యోగమొచ్చింది.తరువాయి
చదవమంటే పారిపోతుంది
మా పాపకు ఎనిమిదేళ్లు. తనకు చదువంటే భయం. బలవంతంగా కూర్చోబెడితే మాటిమాటికీ యూరిన్‌కు వెళ్తుంది. చదువు ఊసెత్తకపోతే అసలు వాష్రూమ్కే వెళ్లదు.తరువాయి
ఆ బాధితురాలిని నేనయ్యా!
ఆఫీసులో ఓ సహోద్యోగి సకాలంలో తను పని పూర్తి చేయలేనప్పుడల్లా ఆ నిందని వేరొకరిపై మోపుతాడు. ఇప్పుడా బాధితుల స్థానంలో నేనున్నా. నా పై అధికారుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలీడం లేదు. ఈ సమస్యకూ తనకూ ఎలాంటి సంబంధం లేదనీ, నా నుంచి రావాల్సిన సమాచారం రాలేదని చెప్పాడు.తరువాయి
నాన్న పెన్షన్ అక్కకు వస్తుందా!
మా నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసి 1978లో పదవీ విరమణ చేశారు. 1991లో మరణించారు. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ వచ్చేది. 2020లో ఆమె ...తరువాయి
నా సమస్యకు పరిష్కారం ఉందా?
నా వయసు 29. పెళ్లై ఐదేళ్లు. ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్ల ఓపెన్ మయోమిక్టమీ చేశారు. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా మూడుసార్లు ఐయూఐ విఫలమైంది. ఐవీఎఫ్‌లో అండాలను రిట్రీవ్ చేస్తే ఒక్కటీ ఆరోగ్యకరమైంది రాలేదు.తరువాయి
ఈ వయసులో సెక్స్ మంచిదేనా!
మెనోపాజ్ వచ్చాక వేడి ఆవిర్లు, అరికాళ్ల మంటలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా. సెక్స్‌లో తరచూ పాల్గొంటే ఇలాంటి అనారోగ్యాలేవీ రావంటున్నారు మా వారు. నాకేమో ఇంకేం ఇబ్బందులు వస్తాయోనని భయం. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనొచ్చా?తరువాయి
ప్రాణ స్నేహితురాలితో ఇబ్బంది
ఉద్యోగంలో చేరిన కొత్తలో.. నా తర్వాత మూడు నెలలకు ఇంకో అమ్మాయి చేరింది. ఏడాదికే మంచి స్నేహితులమయ్యాం. కొన్నిసార్లు ఒకే బృందంలో ఇంకొన్నిసార్లు వేర్వేరుగా పనిచేశాం. ప్రాణ స్నేహితురాలైన తనవల్లే ఇప్పుడు ఇబ్బందవుతోంది. తన జీవితంలో చిన్న విషయాన్నీ నాతో పంచుకుంటోంది.తరువాయి
అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏం చేయను?
రెండేళ్ల క్రితం నెలలో కొన్ని రోజులైనా వర్క్ ఫ్రం హోం ఇవ్వమని ఆఫీసులో కోరాను. అప్పుడేమో ఇవ్వలేదు. లాక్డౌన్ తర్వాత ఇంటి నుంచి పనే తప్పని సరైంది. తిరిగి ఎప్పటి నుంచి ఆఫీసుకు వెళ్లొచ్చన్న దానిపై బాస్ స్పష్టత ఇవ్వట్లేదు. ఆఫీస్, ఇంటి పని, పిల్లల ఆన్లైన్ తరగతులు.. వగైరా భారంలా తోస్తోంది. ఏం చేయను?...తరువాయి
నేను పెళ్లి చేసుకుంటే.. నా చిట్టితల్లి ఏమవుతుందో!
పెళ్లైన ఏడాదికే నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి గర్భవతిని. ఇప్పుడు పాపకు మూడేళ్లు. ఈ దిగులుతో అమ్మా చనిపోయింది. ఈమధ్యే నాన్న ఓ సంబంధం చూశారు. అతనికో బాబు. ఆ బాబుకి తల్లిని కాగలను. కానీ నా కూతురికి అతను తండ్రి కాగలడా? లేదంటే నా చిట్టితల్లి భవిష్యత్తు ఏమవుతుంది? తేల్చుకోలేక పోతున్నాను....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ చిట్కాలతో పెళ్లి తర్వాత కూడా కళగా..!
- గొలుసు ఉంగరాలు...
- మీ ఉంగరాల జుట్టుకు...
- మెరిసే చర్మం కావాలా..!
- తల్లో... గొలుసులు!
ఆరోగ్యమస్తు
- అందుకే ఇనుప పాత్రల్లో వండుకోవాలట!
- ఇష్టంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం..
- Mangoes: అతిగా తింటే ఈ సమస్యలు తప్పవట!
- తెర వీడండి!
- నిద్ర పట్టడం లేదా?
అనుబంధం
- ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు.
- అమ్మాయితో మాట్లాడుతున్నారా...
- పిల్లలు పుట్టాక దూరం పెరగకుండా..!
- పాప..పండ్లే తినదు!
- మీరు ఇష్టపడితే సరిపోదు...
యూత్ కార్నర్
- Blackswan : కొరియన్ పాప్ బ్యాండ్‌లో మన శ్రేయ!
- ఏడో తరగతికే డిజైనింగ్ మొదలుపెట్టా!
- పదిహేడేళ్ల పాటకు... అంతర్జాతీయ స్థానం
- అభిలాష..తొలి మహిళా యుద్ధ పైలట్!
- టైమ్ మెచ్చిన లాయరమ్మ
'స్వీట్' హోం
- Sweat Pads: వీటితో చెమట వాసన ఉండదిక!
- కాప్య్సూల్ వార్డ్‌రోబ్‌కు మారతారా
- వాళ్లు ఇప్పుడే అర్థమయ్యారు!
- వంటిల్లు సర్దుతున్నారా?
- ఇంట్లోనే డాగ్ వాష్ తయారుచేద్దాం..!
వర్క్ & లైఫ్
- కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
- Saudi: ఆ విమానంలో.. ఆ ఏడుగురు..!
- పెళ్లికి ఇస్తామన్న పొలం ఇవ్వలేదు..
- ఆ ఆలోచనతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నా.. ఏం చేయను?!
- నాయకురాలు అవుతారా?
సూపర్ విమెన్
- Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
- దాన లక్ష్ములు!
- సామాన్యురాలు కాదు.. కలెక్టర్!
- Domestic Abuse: అప్పుడు చనిపోవాలనుకుంది.. ఇప్పుడు పోలీసైంది!
- TIME’s 100: వాటి కోసం ‘న్యాయ’ పోరాటం చేస్తోంది!