డియర్ వసుంధర
మీ ప్రశ్న అడగండి

డా|| మండాది గౌరీదేవి
పిల్లల మానసిక నిపుణురాలు
అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది..
నాకు 25 ఏళ్లు. ప్రేమ పెళ్లి చేసుకున్నా. నా భర్తకు ఇంకా ఏ ఉద్యోగమూ రాలేదు. నాకు బాబు పుట్టి 7 నెలలైంది. ఉద్యోగం చేయాలనుంది కానీ నీరసం, నిస్పృహ. కాస్త పనికే అలసిపోతున్నా. మా అమ్మా వాళ్ల గురించి అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడావిడ మాట్లాడటంలేదు. బాబుని చూడటానికైనా రాలేదు. ఆమెతో ఎప్పుడూ సమస్యే. ఏదైనా పరిషారం చెప్పండి.తరువాయి
మా అమ్మకి 46ఏళ్లు.రోజుకు ఐదారు గంటలసేపు తన అక్కచెల్లెళ్లు,స్నేహితులనో ఫోన్లో మాట్లాడుతుంది.ఆ మాటల్లో ఎక్కువ శాతం ఎవరో ఒకరిమీద ఫిర్యాదులే.అందులో మునిగిపోతే తినడం కూడా గుర్తుండదు. అది ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత చెప్పినా వినడం లేదు.అమ్మలో మార్పు రావాలంటే ఏం చేయాలి ?
తరువాయి
పాపను ఎలా మార్చుకోవాలి?
మా పాపకు నాలుగున్నరేళ్లు. చాలా తెలివైంది. కానీ తోడబుట్టినవాళ్లు, ఇతర పిల్లలు తనను పట్టించుకోవడంలేదని, తన మాట వినడం లేదని ఏడుస్తుంది. ఎంత నచ్చజెప్పినా వినదు. పాపను ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు..తరువాయి
వాళ్లను చంపేయాలనిపిస్తోంది..
నేను చదువుకునే రోజుల్లో లైంగిక వేధింపులకు గురయ్యాను. అవి గుర్తొస్తే వాళ్లను చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది. ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకిష్టంలేదు. నేనేం చేస్తే బాగుంటుంది?తరువాయి
పెద్ద జీతమున్నా పెళ్లవడం లేదు...
నేను బాగానే ఉంటాను. ఆరోగ్య సమస్యలు లేవు. నెలకు లక్షకు పైనే జీతం. కానీ ఏ సంబంధమూ కుదరడంలేదు. ఇందరు నిరాకరిస్తోంటే చాలా బాధేస్తోంది. ఈ దుఃఖం నుంచి బయటపడేదెలా? పెళ్లంటే అందమే కాదు, వ్యక్తిత్వం, చదువు, ఉద్యోగం, కుటుంబం లాంటివెన్నో చూస్తారు. మిమ్మల్ని కాదనుకుంటే అది వాళ్ల సమస్య. మీకేదో లోపం ఉండబట్టే...తరువాయి
నన్నో మనిషిలా చూడరు
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నన్ను మావారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ కట్నకానుకలు తేలేదని అత్తగారికి నచ్చను. రోజంతా ఇంటి పనులు చేసినా విసుక్కుంటారు. పెళ్లీడుకొచ్చిన ఆడపడుచుతో చిన్న పని కూడా చేయించరు.తరువాయి
అతని మొదటి భార్య గుర్తొస్తే...
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నన్ను రెండో పెళ్లివాడికిచ్చి చేశారు. ఆయనకు నాలుగేళ్ల పాప ఉంది. నన్ను ప్రేమగానే చూసుకుంటారు. నాకూ ఆయనంటే ఇష్టమేగానీ పాపకు దగ్గర కాలేకపోతున్నాను. తను మాత్రం ‘అమ్మా’ అంటూ...తరువాయి
కారణాన్ని సరిగా వివరించేదెలా?
నా వైద్య పరిస్థితి గతంలో వృత్తిపరమైన పురోగతిపై నేరుగా ప్రభావం చూపింది. దీన్ని ఇంటర్వ్యూలో చెప్పడమెలా? గత సంస్థ నా శస్త్రచికిత్సలు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పని కేటాయించినాతరువాయి
ట్యూబెక్టమీని సిజేరియన్తోపాటు చేయించుకోవచ్చా?
నాకిప్పుడు ఏడో నెల. అయిదేళ్ల కిందట సిజేరియన్ ద్వారా బాబు పుట్టాడు. ఈ రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా. కాన్పు సమయంలోనే చేయించుకుంటే మంచిదా? లేదంటే కొన్నాళ్లు ఆగాలా?తరువాయి
హెయిర్ సీరమ్ తప్పనిసరా?
నా వయసు 20 ఏళ్లు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కండిషనర్తోపాటు సీరమ్నూ తప్పనిసరిగా వాడాలంటున్నారు. నిజమేనా? ఏది ఎంచుకోవాలి? సీరమ్ కేశాలకు తేమనందించడం వల్ల మెరుపు కనిపిస్తుంది. కాబట్టి, వాడొచ్చు. అంతేకానీ జుట్టు పెరుగుతుందనో, మందంగా అవుతుందనో మాత్రం అనుకోవద్దు. ఆరోగ్యంగా కనిపించేలా చేయడమే కాకుండా చివర్లు చిక్కులు పడటం, చిట్లిపోవడం వంటి ఇబ్బందులూ రాకుండా చేస్తుంది...తరువాయి
కొలెస్ట్రాల్,ట్రైగ్లిజరాయిడ్స్ ఆహారంతో తగ్గించుకోవచ్చా?
నా వయసు 40. బరువు 60 కిలోలు. ఎత్తు 5.2. ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు 600 ట్రైగ్లిసరాయిడ్స్ ఉన్నాయన్నారు. రక్తంలో వీటి స్థాయులు సాధారణంగా ఎంత ఉండాలి? తగ్గించుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ చిట్కాలతో పెళ్లి తర్వాత కూడా కళగా..!
- గొలుసు ఉంగరాలు...
- మీ ఉంగరాల జుట్టుకు...
- మెరిసే చర్మం కావాలా..!
- తల్లో... గొలుసులు!
ఆరోగ్యమస్తు
- అందుకే ఇనుప పాత్రల్లో వండుకోవాలట!
- ఇష్టంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం..
- Mangoes: అతిగా తింటే ఈ సమస్యలు తప్పవట!
- తెర వీడండి!
- నిద్ర పట్టడం లేదా?
అనుబంధం
- ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు.
- అమ్మాయితో మాట్లాడుతున్నారా...
- పిల్లలు పుట్టాక దూరం పెరగకుండా..!
- పాప..పండ్లే తినదు!
- మీరు ఇష్టపడితే సరిపోదు...
యూత్ కార్నర్
- Blackswan : కొరియన్ పాప్ బ్యాండ్‌లో మన శ్రేయ!
- ఏడో తరగతికే డిజైనింగ్ మొదలుపెట్టా!
- పదిహేడేళ్ల పాటకు... అంతర్జాతీయ స్థానం
- అభిలాష..తొలి మహిళా యుద్ధ పైలట్!
- టైమ్ మెచ్చిన లాయరమ్మ
'స్వీట్' హోం
- Sweat Pads: వీటితో చెమట వాసన ఉండదిక!
- కాప్య్సూల్ వార్డ్‌రోబ్‌కు మారతారా
- వాళ్లు ఇప్పుడే అర్థమయ్యారు!
- వంటిల్లు సర్దుతున్నారా?
- ఇంట్లోనే డాగ్ వాష్ తయారుచేద్దాం..!
వర్క్ & లైఫ్
- కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
- Saudi: ఆ విమానంలో.. ఆ ఏడుగురు..!
- పెళ్లికి ఇస్తామన్న పొలం ఇవ్వలేదు..
- ఆ ఆలోచనతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నా.. ఏం చేయను?!
- నాయకురాలు అవుతారా?
సూపర్ విమెన్
- Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
- దాన లక్ష్ములు!
- సామాన్యురాలు కాదు.. కలెక్టర్!
- Domestic Abuse: అప్పుడు చనిపోవాలనుకుంది.. ఇప్పుడు పోలీసైంది!
- TIME’s 100: వాటి కోసం ‘న్యాయ’ పోరాటం చేస్తోంది!