డియర్ వసుంధర
మీ ప్రశ్న అడగండి

డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
నడుము ఆ కొలత దాటనివ్వొద్దు!
కుటుంబ ఆర్యోగం మహిళ చేతిలోనే ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లతో కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉంచొచ్చు. రోజూ ఆకుకూరతోపాటు తాజా పండ్లు తప్పక అందించండి. ఒకపూట గోధుమలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారం లేదా గుగ్గిళ్లు లాంటివి పెట్టండి. ముందు నుంచే పోషక పదార్థాలు తీసుకుంటూ,తరువాయి
ప్రెగ్నెన్సీలో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి?
గర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి. వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను ...తరువాయి
మందులతో పీసీఓఎస్ పూర్తిగా తగ్గదా?
నాకు 24. వివాహమై ఏడాదవుతోంది. ఈ మధ్యే పీసీఓఎస్ బారిన పడ్డా. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?తరువాయి
త్వరగా బరువు తగ్గాలంటే..!
నా వయసు 40. బరువు 80. ఎత్తు 5.3. నెలపాటు కేవలం పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే త్వరగా బరువు తగ్గుతానని ఎవరో చెప్పారు. ఇది సరైన పద్ధతేనా?తరువాయి
బరువు తగ్గితే మంచిది కాదా!
మందులు, ఆహారానికి మధ్య సమతుల్యత లోపించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈ వయసులో బరువు నియంత్రణ మంచిదే. కానీ, కారణం లేకుండా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, వెయిట్, మజిల్ మాస్ తగ్గడం మంచిది కాదు. కాబట్టి.తరువాయి
కట్నం ఇవ్వలేదు..ఆస్తిలో వాటా అడగొచ్చా?
మా తాతయ్య మా అమ్మమ్మకి తెలియకుండా మరో ఆమెతోనూ కాపురం చేశారు. కానీ పెళ్లి చేసుకోలేదు. అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు. ఆవిడకు ఇద్దరబ్బాయిలు. ఈ మధ్య తాతయ్య అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆస్తి తగాదాలొచ్చాయి. ఆయన పేరున కొంత ఆస్తి ఉంది. మిగిలినది రెండో భార్య కొడుకుల పేరు మీద పహాణీ ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కాలేదు. మా తాతయ్య కూతుళ్లకు పెళ్లి చేసి పంపాడే తప్ప.......తరువాయి
చెప్పకుండా వెళ్లిపోయానని నోటీసులిచ్చాడు!
నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. మా వారి చెల్లెలు భర్తతో గొడవల కారణంగా... మూడేళ్ల పాపతో పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లికి ముందు అడిగితే... సమస్యలున్నాయి. తగ్గాక వెళ్లిపోతుంది అన్నారు. కానీ అది జరగలేదు. పైగా తర్వాత వారి బాధ్యత తనదే అన్నాడు.తరువాయి
రక్తస్రావం తగ్గడం లేదు..
నా వయసు 45. ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావమవుతోంది. అది కూడా ఎక్కువ రోజులు ఉంటోంది. నొప్పి వస్తోంది. ఇంతకుముందెప్పుడూ ఇలా లేదు.తరువాయి
తప్పు చేశా...బాధపడుతున్నా..
మా బావ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే... తను నాలా చదువుకోలేదన్న కారణంతో కాదన్నాను. తర్వాత నేను బాగా చదువుకున్న వ్యక్తినే చేసుకున్నా. కానీ అతడికి అన్ని రకాల దురలవాట్లూ ఉన్నాయి. బావ లాంటి మంచి మనిషిని బాధ పెట్టినందుకే నాకు ఇలా...తరువాయి
మా ఆడపడుచు మా ఆస్తిలో వాటా అడుగుతోంది!
మా వారికి ఇద్దరక్కలు. వాళ్ల పెళ్లిళ్లప్పుడే తలా ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన మూడెకరాలు మామగారి తదనంతరం ఎలానూ మాకే కదా అనే ధీమాతో మా వాటా రాయమని అడగలేదు. ఇప్పుడు ఆ ఆస్తిలో మాకూ హక్కు ఉందంటోంది మా ఆడపడుచు. వారిది వారికిచ్చేశాక మళ్లీ ఇందులో వాటాకి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా మామగారిని రాయమని అడిగితే...మేం పిల్లల మీద ఆధారపడం.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ చిట్కాలతో పెళ్లి తర్వాత కూడా కళగా..!
- గొలుసు ఉంగరాలు...
- మీ ఉంగరాల జుట్టుకు...
- మెరిసే చర్మం కావాలా..!
- తల్లో... గొలుసులు!
ఆరోగ్యమస్తు
- అందుకే ఇనుప పాత్రల్లో వండుకోవాలట!
- ఇష్టంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం..
- Mangoes: అతిగా తింటే ఈ సమస్యలు తప్పవట!
- తెర వీడండి!
- నిద్ర పట్టడం లేదా?
అనుబంధం
- ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు.
- అమ్మాయితో మాట్లాడుతున్నారా...
- పిల్లలు పుట్టాక దూరం పెరగకుండా..!
- పాప..పండ్లే తినదు!
- మీరు ఇష్టపడితే సరిపోదు...
యూత్ కార్నర్
- Blackswan : కొరియన్ పాప్ బ్యాండ్లో మన శ్రేయ!
- ఏడో తరగతికే డిజైనింగ్ మొదలుపెట్టా!
- పదిహేడేళ్ల పాటకు... అంతర్జాతీయ స్థానం
- అభిలాష..తొలి మహిళా యుద్ధ పైలట్!
- టైమ్ మెచ్చిన లాయరమ్మ
'స్వీట్' హోం
- Sweat Pads: వీటితో చెమట వాసన ఉండదిక!
- కాప్య్సూల్ వార్డ్రోబ్కు మారతారా
- వాళ్లు ఇప్పుడే అర్థమయ్యారు!
- వంటిల్లు సర్దుతున్నారా?
- ఇంట్లోనే డాగ్ వాష్ తయారుచేద్దాం..!
వర్క్ & లైఫ్
- కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
- Saudi: ఆ విమానంలో.. ఆ ఏడుగురు..!
- పెళ్లికి ఇస్తామన్న పొలం ఇవ్వలేదు..
- ఆ ఆలోచనతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నా.. ఏం చేయను?!
- నాయకురాలు అవుతారా?
సూపర్ విమెన్
- Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
- దాన లక్ష్ములు!
- సామాన్యురాలు కాదు.. కలెక్టర్!
- Domestic Abuse: అప్పుడు చనిపోవాలనుకుంది.. ఇప్పుడు పోలీసైంది!
- TIME’s 100: వాటి కోసం ‘న్యాయ’ పోరాటం చేస్తోంది!