డియర్ వసుంధర

డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
భయంతో పొరపాట్లు చేస్తున్నా!
మా బాస్‌ని చూస్తేనే భయం. చిన్న పొరపాటు చేసినా, అనుకున్న సమయానికి పని పూర్తవకపోయినా అరిచేస్తుంది. ఆమె ఏం అంటుందో అన్న భయంతో తెలియకుండానే పొరపాట్లు దొర్లుతున్నాయి.తరువాయి
ఆయన... ఆఫీసు నలిగిపోతున్నా!
ఈమధ్యే పెళ్లైంది. సహోద్యోగినే చేసుకున్నా. తరచూ తన డిపార్ట్‌మెంట్‌కీ మాకూ మీటింగ్‌లు ఉంటాయి. ఏదైనా పాయింట్ నచ్చి తనకు వత్తాసు పలికితే మీ ఆయనని సపోర్ట్ ఇస్తున్నావా అని టీమ్వాళ్లు, నచ్చక విభేదిస్తే నువ్వు కూడా నాకు తోడుండవా అని ఈయన అంటున్నారు. ఏం మాట్లాడకపోయినా సమస్యగానే ఉంది.తరువాయి
తడబడుతున్నా.. ఫెయిలవుతున్నా!
నాకు కొంచెం నత్తి. మామూలుగా మాట్లాడితే పెద్దగా తెలియదు. కానీ కొంచెం భయపడితే మరీ ఎక్కువవుతోంది. ఉద్యోగ వేటలో ఉన్నా. ఫోన్ ఇంటర్వ్యూలోనే విఫలమవుతున్నా. తెలిసిన ప్రశ్నే అయినా ఎక్కడ నత్తి వస్తుందో అని గమనించుకోవడం వల్లేమో ఇంకాస్త తడబడి ఫెయిల్ అవుతున్నా. ఈ దశ దాటేదెలా?తరువాయి
కలిసి చేయాలంటే బెరుకు!
ఇప్పటివరకూ ఇంటి నుంచే పని. ఈమధ్యే ఆఫీసుకు రమ్మంటున్నారు. టీమ్‌ని నేరుగా చూడలేదు. ఫోన్లో మాట్లాడినా పని గురించే! ఒక్కసారిగా కలిసి చేయాలంటే బెరుకుగా ఉంది.తరువాయి
నా మీదే ఆధారపడుతోంది!
ఒంటరి తల్లిని. తండ్రిలేని పిల్ల అని పాపకు అన్నీ దగ్గరుండి సమకూర్చేదాన్ని. తన సమస్యేదైనా నేనే పరిష్కరించాలి. డిగ్రీ చదువుతున్నా నామీదే ఆధారపడుతోంది. ఇలాగైతే పైచదువులు, ఉద్యోగ సమయంలో సమస్య అవుతుంది కదా? తనలో ఆత్మవిశ్వాసం నింపుతూ తన కాళ్ల మీద తను నిలబడాలంటే ఏం చేయాలి?తరువాయి
ఫోన్ తీస్తే.. కోపమొస్తుంది!
ఆఫీసులో కొత్తగా చేరా. మా పైఅధికారి చాలా స్ట్రిక్ట్. ఆఫీసులో ఫోన్ తీసినా, స్నేహితులతో కలిసి పక్కకు వెళ్లినా ఆయనకు కోపం వస్తుంది. పని గుర్తు చేస్తూ ఉంటాడు. ఏకధాటిగా ఎలా పని చేస్తాం? పైగా కొత్త.తరువాయి
ఫోన్ తీస్తే.. కోపమొస్తుంది!
ఆఫీసులో కొత్తగా చేరా. మా పైఅధికారి చాలా స్ట్రిక్ట్. ఆఫీసులో ఫోన్ తీసినా, స్నేహితులతో కలిసి పక్కకు వెళ్లినా ఆయనకు కోపం వస్తుంది. పని గుర్తు చేస్తూ ఉంటాడు. ఏకధాటిగా ఎలా పని చేస్తాం? పైగా కొత్త.తరువాయి
కష్టపడినా.. అలా రాశారు!
ఏడాదిగా ఓ ఎంఎన్సీలో సేల్స్‌మేనేజర్‌గా చేస్తున్నా. ఒక్క నెల కూడా టార్గెట్ మిస్ చేయలేదు. అయినా ఆఖర్లో ‘అండర్ పర్ఫార్మెన్స్’ అని రాశారు.తరువాయి
జీతం తక్కువని నేనే చేయాలట!
మావారి కన్నా నాకు జీతం తక్కువ. నిజానికి నాకు మంచి అవకాశం వచ్చినా బాబు, ఇంటి పనులను చూసుకుంటూ ఇంటి నుంచే పని చేయొచ్చని ఈ సంస్థలో కొనసాగుతున్నా. ఇంట్లో ఏ సాయమడిగినా ‘నీ జీతం తక్కువ.తరువాయి
దానికేం సమాధానం చెప్పను?
ఓ సంస్థలో పదినెలలు చేశా. డిపార్ట్మెంట్ను పెద్దది చేసే ఉద్దేశంతో ఎక్కువమందిని తీసుకున్నారు. నేను, మరో సీనియర్ ఒకేసారి చేరాం. కానీ అప్పుడు ఆర్థిక నష్టాల కారణంగా అనుభవం తక్కువని నన్ను తీసేశారు.తరువాయి
ఆఫీసులో అలా అడగొచ్చా?
ఒక నెలలో నా ప్రసూతి సెలవులు అయిపోతాయి. విధులకు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి. పాపాయి ఇంకా చిన్నదే.తరువాయి
ఎక్కువ ప్రాజెక్టులు నావే.. అయినా!
కాలేజ్‌లో నేనే టాపర్. ఓ అబ్బాయితో నాకు అన్ని అంశాల్లో పోటీ ఉండేది. చివరకి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాం. ఇక్కడా అదే పోటీ.తరువాయి
రూపాయి కూడా దాచుకోలేదు...
పదేళ్ల ఉద్యోగానుభవం. ఇంతవరకూ రూపాయి కూడా దాచుకోలేదు. వచ్చిన జీతమంతా ఇంటికీ, పిల్లలకే ఖర్చు అవుతోంది. భవిష్యత్తులో అనుకోని అవసరమొచ్చినా తడుముకోవాల్సిన పరిస్థితి. కొద్దిమొత్తమైనా దాద్దామంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలీట్లేదు.తరువాయి
పెద్దవాళ్లు.. సందేహిస్తున్నారు
మంచి ఆఫర్ రావడంతో ఉద్యోగం మారా. దానికితోడు మేనేజర్ హోదా. తీరా చేరాక నా కింది వాళ్లంతా నాకన్నా చాలా పెద్దవాళ్లు. మొదటిరోజు చూసినప్పుడే ‘ఈమె మేనేజరా.. అసలు చేయగలదా’ అన్న ప్రశ్నలు లేవనెత్తారు.తరువాయి
సీనియర్లతో నడుచుకునేదెలా?
ఈమధ్యే ఐటీ ఉద్యోగంలో చేరా. పక్కవారితో మాట్లాడాలంటే భయం. మామూలుగానే నేను త్వరగా ఎవరితోనూ కలవలేను.తరువాయి
ఇప్పుడు సరేనని తర్వాత కాదంటే..?
నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం. డే, నైట్ షిఫ్టులుంటాయి. ఇటీవలే పెళ్లి కుదిరింది. తనేమో వ్యాపారి. ఇద్దరివీ వేర్వేరు రంగాలు. నా పని సంస్కృతి, సమయాలు అతని వాటితో పోలిస్తే భిన్నం. సమన్వయం కుదురుతుందా అని భయమేస్తోంది.తరువాయి
కొనసాగాలా.. మారాలా?
ఇంజినీరింగ్ చదివి వేరే రంగంలో ఉద్యోగం చేస్తున్నా. సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చెయ్.. భవిష్యత్తు బాగుంటుందంటున్నారు స్నేహితులు. జీతం తక్కువైనా ఇప్పుడు చేస్తున్న రంగం నాకు చాలా నచ్చింది. సంపాదన బాగుంటుందని ప్రయత్నిద్దామంటే సాఫ్ట్‌వేర్‌లో అనుభవం, ఆసక్తి రెండూ లేవు.తరువాయి
ఆలస్యమైతే .. కోప్పడుతున్నారు!
నాకో చిన్నపాప. కొత్తగా టీమ్ లీడ్‌ని అవడంతో రోజూ ఇంటికొచ్చేసరికి ఆలస్యం అవుతోంది. అందరిలా పనివేళలు పూర్తవగానే వెళ్లడం నాకేమో కుదరదు.తరువాయి
అందంగా ఉన్నానని వివక్ష చూపిస్తున్నారు!
సాధారణంగా రంగు తక్కువ, పొట్టి...ఇలా ఏదో ఒక లోపం ఉన్నవాళ్లకి సమస్య ఉంటుంది కదా! నా పరిస్థితి ఇందుకు భిన్నం. చూడటానికి బాగానే ఉంటాను నేను.తరువాయి
ఒంటరిగా మాట్లాడాలంటే భయం
మా బాస్ వయసు 35. వయసులో అతనికంటే నేను చాలా చిన్న అయినా మర్యాదగా ప్రవర్తిస్తాడు. చిక్కల్లా మా పెద్ద బాస్.. అంటే బాస్ వాళ్ల నాన్నతోనే! వ్యాపార బాధ్యతలన్నీ కొడుక్కి అప్పగించినా అప్పుడప్పుడూ ఆఫీస్‌కి వస్తుంటాడు. నలుగురి ఎదుటా ప్రవర్తన పెద్దరికంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడే మాటతీరు, చేష్టలు ఇబ్బందికరంగా ఉంటాయి.తరువాయి
విలన్లా చూస్తున్నారు!
ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే ఆఫీసుకొచ్చా. సాదరంగా ఆహ్వానిస్తారనుకుంటే నన్నో విలన్లా చూడటం, పని ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు.తరువాయి
ఆఫీసుకు రమ్మంటున్నారు
ఇంటి నుంచి పనిచేసే అవకాశమనే తాజా సంస్థలో చేరా. తీరా ఇప్పుడు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రమ్మంటున్నారు. హెడ్ ఆఫీసులో అమలైంది.తరువాయి
నా పనిలో ఇతరుల జోక్యాన్ని అడ్డుకోగలనా?
నేనో గ్రాఫిక్స్ నిపుణురాలిని. నాకెంతో అనుభవం ఉన్నా... మా బాస్ తీరు వల్ల అసంతృప్తి మిగులుతోంది. ముఖ్యంగా మా ఆఫీసులో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి బాస్‌ల భార్యల వరకూ అందరూ నా పనిలో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం నాకు నచ్చడం లేదు.తరువాయి
మళ్లీ ఫిర్యాదు చేయనా?
ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. నెల క్రితం మా మేనేజర్ సంస్థలో చట్టవిరుద్ధమైన పనిచేశారు. కార్మికుల చట్టాలకూ వ్యతిరేకమది. దీంతో డిస్ట్రిక్ట్ మేనేజర్‌కి ఫిర్యాదు చేశా.తరువాయి
తన తప్పేంటో.. చెప్పనా?
జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ని. అమ్మాయిలదే అయినా మగ కోచ్‌లు కూడా ఉంటారు. వాళ్లలో ఒకతను పూర్తిగా 20ల్లోపు అమ్మాయిలకే శిక్షణిస్తుంటాడు.తరువాయి
వాళ్లనెలా అడగను?
చిన్న పట్టణంలో చదివా. మూడు నెలలుగా ఉద్యోగం కోసం వెదుకుతున్నా. అవకాశాలు ఎలా దక్కించుకోవాలో తెలీడం లేదు. గతంలో పనిచేసిన సహోద్యోగులు, బాస్‌లను సాయమడిగా. ఫలితం లేదు.తరువాయి
పని దొంగ అనిపించుకోకుండా..
మార్కెటింగ్ విభాగంలో చేస్తున్నా. అలసిపోతున్నా.. నాదే కాదు బృందంలోని ఎనిమిది మందిదీ ఇదే మాట. సెలవు సంగతేమోకానీ భోజనమూ నింపాదిగా చేయలేకపోతున్నాం. మాది పెద్ద సంస్థ. రెండేళ్లలో ఎంతోమంది లేఆఫ్ ఎదుర్కొన్నారు.తరువాయి
ఫిర్యాదు చేయాలా..వద్దా?
ఓ మంచి సంస్థలో ఈమధ్యే చేరా. మా డిపార్ట్మెంట్లో ఒకావిడ 8 గంటల్లో కనీసం 3 గం.లు కూడా పని చేయకపోవడం గమనించా.తరువాయి
అన్ని మెసేజ్‌లు..తట్టుకోలేకపోతున్నా!
నాదో చిన్న వ్యాపారం. నావద్ద పనిచేసే ఓ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది. సమస్యల్లా భావోద్వేగాలపరంగా ఇతరులపై ఆధారపడుతుంటుంది. ఎప్పుడైనా ఒక కొటేషన్, వీడియో అయితే ఫర్లేదు.తరువాయి
చిన్నపిల్లలా చూస్తున్నారు!
వయసు 38 ఏళ్లు. ఎత్తూ అయిదడుగులే! వంశపారంపర్యం, నేను తీసుకునే శ్రద్ధ కారణంగా చిన్నదానిలా కనిపిస్తా. చాలామంది ప్రెషరా అని అడుగుతుంటారు.తరువాయి
పసిదాన్ని వదిలి వెళుతున్నా..
మాతృత్వ సెలవులు పూర్తి చేసుకొని ఈమధ్యే తిరిగి ఉద్యోగంలో చేరా. ఆఫీసులో ఉంటే పాప ధ్యాస. పాప పక్కనున్నా పని విషయాలే ఆలోచిస్తున్నా. పసిదాన్ని వదిలి ఉద్యోగానికి వెళుతున్నానన్న అపరాధ భావన పెరిగిపోతోంది. దీన్నుంచి బయటపడేదెలా?తరువాయి
అందరికీ సాయపడుతున్నా గౌరవం లేదు!
పురుషాధిక్య రంగంలో పనిచేస్తున్నా. నేనిక్కడ అందరితో చాలా బాగుంటాను. ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటాను. అందరికీ పనుల్లో సాయపడతాను. అయినా నాకు తగినంత గౌరవం ఇవ్వరు.తరువాయి
జీతం తగ్గితే నష్టమా.లాభమా?
మా వారికి ఈమధ్యే బెంగళూరు నుంచి వైజాగ్‌కి బదిలీ అయ్యింది. నేనూ ఇక్కడికే మార్పించుకున్నా. ఇక్కడ పని అంత ఉత్తేజంగా లేదు.తరువాయి
సంస్థను అలా అడగొచ్చా?
మా సంస్థ ఏడాదిగా అన్ని బ్రాంచీలతో కలిసి ఓ కాన్ఫరెన్స్ ప్లాన్ చేస్తోంది. దానిలో ప్రదర్శించే ఓ ప్రాజెక్టును చేస్తానని నేనే ముందుకొచ్చి మరీ తీసుకున్నా.తరువాయి
ఏంటీ ఈ ప్రవర్తన?
వయసు 48. ఆర్నెల్లుగా కొత్త హోదాలో పనిచేస్తున్నా. టీమ్‌లో నేనే జూనియర్ని. మా టీమ్ లీడ్‌కి 35. నాకు స్నేహితుడవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఎంత వారించినా.. నీ వయసెంత, జీతం, ఇంక్రిమెంట్లు ఎన్నొచ్చాయి ఇలా ఏవేవో అడుగుతాడు.తరువాయి
ఆ ప్రేరణ పొందేదెలా?
20 ఏళ్ల పని అనుభవముంది. వచ్చే ఏడాది ముందస్తు పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నా. ఆ వచ్చే డబ్బులతో కొన్నాళ్లు హాయిగా గడపొచ్చు.తరువాయి
ఆఫీసులో అసభ్య వీడియోలు!
ఓ ఫార్మా సంస్థలో హెచ్ఆర్ అధికారిగా చేస్తున్నా. సంస్థలో కొన్ని పనులు ఇబ్బందికరంగా ఉన్నాయి. కొందరు మగవారు ఫోన్లలో ఒక్కోసారి ఆఫీసు సిస్టమ్‌లో కూడా అసభ్య వీడియోలు చూస్తున్నారు.తరువాయి
బాస్.. భార్య వ్యాపారంతో బిజీ!
నిత్యం డెడ్‌లైన్స్‌తో పరుగులు.. పని విపరీతం. మా బాసేమో ఎప్పుడూ బిజీ.తరువాయి
ఆ పదవి ఇవ్వరా?
నేనో సంస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఇక్కడ నేను సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నా. ఇది నా నాలుగో పదోన్నతి.తరువాయి
డిగ్రీ కావాలంటున్నారు..
14 ఏళ్ల అనుభవం ఉంది. సరైన డిగ్రీనే లేదు. ఈ కారణంగానే పదోన్నతులు పొందలేక పోతున్నా.తరువాయి
ఏ కెరియర్ ఎంచుకోను?
నాకు 21. ఇంట్లో నేనే పెద్దదాన్ని. యాక్టింగ్, గ్రాఫిక్ డిజైన్, జర్నలిజం.. ఇంకా బోలెడు కెరియర్లలో దేన్ని ఎంచుకోవాలో అర్థమవడం లేదు. ఆరు నెలల క్రితం మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ అయింది. జీవితాంతం ప్రేమించే దానిలో చేరాలన్నది నా కల. గ్రాఫిక్ డిజైన్‌తో మొదలుపెట్టి చాలా రంగాల్లో ప్రయత్నిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా.తరువాయి
మహిళల్ని ఏ ప్రశ్నలడగొద్దు?
కోరుకున్న విధంగా హెచ్ఆర్ విభాగంలో సీనియర్ హోదా అందుకున్నా. ఎంపిక ప్రక్రియను చూసుకోవడం నా విధి. మా సంస్థ ఉద్యోగినుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. వీళ్ల ఎంపిక విషయంలో జూనియర్లకు శిక్షణా ఇస్తున్నా.తరువాయి
చెల్లి నాతో కలిసి పనిచేస్తుందట!
నాదో తికమక పరిస్థితి. మాదో అభివృద్ధి చెందుతున్న సంస్థ. తాజాగా నా హోదాలోనే ఇంకొకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. దానికి నా చెల్లి ప్రయత్నించాలని అనుకుంటోంది.తరువాయి
నన్ను చూసి భయపడుతున్నారట!
నేనో ఇంజినీర్ని. పురుషాధిక్యత ఉండే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తా. దానికి తగ్గట్టే ఉన్నతహోదాలను అందుకుంటున్నా.తరువాయి
లైంగిక వేధింపులపై కమిటీ ఎలా?
ఫార్మాస్యూటికల్ సంస్థలో ఆర్అండ్డీ విభాగంలో చేస్తున్నా. మేము పనిచేసే ప్రాంతంలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పనిలో చురుగ్గా ఉంటా. అందుకే మా బాస్ నన్ను మహిళల బాగోగులనుతరువాయి
అలా కోరుకోవడం తప్పా?
అయిదేళ్లలో మూడు ఉద్యోగాలు మారా. ఒక్కోదానికి ఒక్కో కారణముంది. ఇబ్బందులున్నా కొందరు అదే కొలువులో కొనసాగుతుంటారు. అదెలాగో నాకిప్పటికీ అర్థం కాదు. పైగా నాతోనే ఏదో సమస్య, అందుకే సరైన ఉద్యోగాన్ని వెతుక్కోలేకపోతున్నా అంటున్నారు. పని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకోవడం తప్పా? ఆఫీసులో నచ్చనివేంటో నాకు తెలుసు. ఉద్యోగంలో ఆనందాన్నిచ్చే అంశమేదో మాత్రం తెలీడం లేదు.తరువాయి
ఆఫీసులో ఎలా ఉండాలి?
నా వయసు 30లోపు. నాతో పనిచేసే సీనియర్‌కి 45. ఆమె ఇటీవల ఓ జూనియర్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ‘ఈ తరం పిల్లల్లో మర్యాద, పని ప్రదేశంలో ఎలా ఉండాలనేవి తెలీడం లేదు’ అంది. నేనూ ఈతరం అమ్మాయినేగా!తరువాయి
‘సారీ’తోనూ సమస్యేనా?
గత అక్టోబరులో ఉద్యోగంలో చేరా. మా మేనేజర్ నాకు మెంటార్ కూడా. ప్రతి వారం లక్ష్యాలు, పనిలో సమస్యల గురించి చర్చించుకుంటాం. గత మీటింగ్‌లో ‘నీకో ఫీడ్‌బ్యాక్. ఉద్యోగపరంగా బాగా చేస్తున్నావు. ఆ విషయంలో సంతోషంగా ఉన్నానుతరువాయి
నిరుద్యోగులంటే చులకన
హెచ్ఆర్ మేనేజర్ని. నేను రాణించడమే కాదు.. సంస్థ అభివృద్ధికీ సాయపడ్డా. మా బాస్, సంస్థ యాజమాని కూడా. ఆయనకి నిరుద్యోగులంటే చులకన. ఇదివరకు ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయనివాళ్ల దరఖాస్తులనూ అంగీకరించడు.తరువాయి
యువతరంతో సాగేదెలా?
ఫార్మాస్యూటికల్ సంస్థలో సీనియర్ మేనేజర్ని. కొత్తగా చేరినవారికి, ఇంటర్న్‌లకి మెంటార్‌గానూ వ్యవహరిస్తుంటా. నా మెంటార్ వల్ల నేను లాభపడ్డా. నా ఆధ్వర్యంలోని యువతరానికీ అలాగే సాయపడాలనుకుంటా. అయితే చాలాసార్లు వారిని ఎలా అర్థం చేసుకోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో తెలీడం లేదు.తరువాయి
సమయం పెరిగి.. జీతం తగ్గింది!
కరోనా పరిస్థితి చక్కబడ్డాక మా సంస్థలో కొందరికి ఆఫీసు నుంచి, మరికొందరికి ఇంటి నుంచి పనిచేసే అవకాశమిచ్చారు. మొదటిసారి అప్రైజల్స్, జీతాల్లో పెంపు ప్రకటించారు. మా బృందంలో నాకే చాలా తక్కువ మొత్తం పెంచారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అసలుతరువాయి
బాస్ వేధిస్తున్నాడు!
మా బాస్ నన్ను ప్రత్యేకంగా వేధిస్తున్నట్లు అనిపిస్తోంది. నేనో డాక్టర్ని. కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఒక ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తున్నా. చేరేటప్పుడే ఇంటి నుంచే పనిచేస్తానని స్పష్టంగా చెప్పా.తరువాయి
జీఎం అవుతాననుకున్నా
సీనియర్ మేనేజర్ని. మా బాస్ మానేశారు. ఆయన స్థానంలో జనరల్ మేనేజర్ అవుతాననుకున్నా. ఇంటర్వ్యూనీ బానే చేశా. తీరా చూస్తే బయటివారికి అవకాశమిచ్చారు. కారణమడిగితే.. హోదా, బృందం పరంగా భవిష్యత్ వ్యూహాల విషయంలో స్పష్టత లేదన్నారు.తరువాయి
ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
నేనో వెబ్ డిజైనర్‌ని. కొవిడ్ వల్ల ఉద్యోగం పోయింది. ఏడాదికిపైగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నా. సంపాదనా బాగుంది. నా పని మెచ్చి ఎందరో రిఫరెన్సులూ ఇస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో కంటే రెట్టింపు సంపాదిస్తున్నా. నాకు నచ్చిన వీణను వాయిస్తున్నా. చిన్నచిన్న ప్రదర్శనలిస్తున్నా.తరువాయి
ఏకైక మహిళా బాస్‌ని!
ఉద్యోగంలో 17 ఏళ్ల అనుభవం. మొదటిసారి 30 మందికి పైగా ఉండే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ టీమ్‌కి నాయకత్వం వహించబోతున్నా. ఉత్సాహం, భయం రెండూ కలుగుతున్నాయి. మా సంస్థలో దక్షిణ భారత దేశంలోనే నేను ఏకైక మహిళా బాస్‌ని. ఎలా నెట్టుకొస్తానన్న దానిపైనే అందరి దృష్టీ.తరువాయి
అంతా బాగుందనుకుంటే.. ఇప్పుడిదీ!
నేనో మేనేజర్ని. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, నన్ను నేను నిరూపించుకుంటూ ఈ స్థాయికి చేరా. బాబు స్కూలుకి వెళుతున్నాడు. ఆఫీసులో నా పనీ సవ్యంగా సాగుతోంది. అంతా బాగుందనుకుంటే విటిలిగో రూపంలో పెద్ద సమస్యతరువాయి
ఈర్ష్య కాదు.. కానీ!
నా కొలీగ్ నాకు స్నేహితురాలే. కానీ కొత్తగా వచ్చిన బాస్‌కి తనంటే నమ్మకమెక్కువ. ఏడాదిగా నా భ్రమ అనుకుంటున్నా కానీ అది నిజం. అలాగని తనని చూసి ఈర్ష్య పడట్లేదు. నా సమస్యల్లా మా బాస్ నా పనిని పట్టించుకోవట్లేదు. అవకాశాలేమైనా నా కొలీగ్కేతరువాయి
గుర్తింపు, ప్రశంస కావాలిగా!
థింక్ టాంక్ సంస్థలో ఆర్థిక విభాగంలో రిసెర్చ్ అసిస్టెంట్‌ని. ఎంత కష్టపడినా నా పనికి గుర్తింపు, ప్రశంసలుండవు. మా బాస్ చిన్న తప్పునూ పట్టుకుని, ఇంకెలా చేయొచ్చో చెబుతుంటుంది. నా సహోద్యోగి విషయంలో మాత్రం చిన్నదానికీ ప్రశంసిస్తుంది. ఈ అయిదేళ్లలోతరువాయి
అప్పుడు ఆనందమే.. కానీ
కాలేజీలో హెచ్ఓడీగా పనిచేసి 2018లో పదవీ విరమణ చేశా. కావాల్సినంత సమయం దొరికిందని మొదట్లో ఆనందించా. కానీ ఇప్పుడు ఏమీ తోయడం లేదు. వృథాగా ఉన్నాననిపిస్తోంది. పార్ట్‌టైమ్‌గా అయినా ఏదైనా చేయాలనుంది.తరువాయి
ఆమెకు నో చెప్పడమెలా?
నేనో ట్యుటోరియల్ సెంటర్ నిర్వహిస్తున్నా. విస్తరణలో భాగంగా ఇద్దరు ఉద్యోగులను తీసుకోవాలనుకుంటున్నా. కొవిడ్ తర్వాత అంతా ఆన్లైన్ అయినా... ట్యూషన్స్ ఆఫ్లైన్లోనూ బాగానే సాగుతున్నాయి. సమస్యల్లా నాకు మేనేజ్మెంట్ వ్యవహారాలు పెద్దగా తెలియవు. ఇదో సవాలే నాకు. మా వదిన అడ్మిన్ స్థానాన్ని నాకివ్వు, చూసుకుంటానంటోంది. కానీ నాకది ఇష్టం లేదు. తనుతరువాయి
ఇలాగైతే.. ముందుకెళ్లేదెలా?
చిన్న స్టార్టప్‌లో మేనేజర్ని. ప్రస్తుతం ఆఫీస్‌లో హైబ్రిడ్ విధానం అమల్లో ఉంది. వారంలో నచ్చిన మూడు రోజులు ఆఫీసులో పనిచేయాలి. మిగతా రెండ్రోజులు ఇంటి నుంచి చేయొచ్చు. ఇక్కడ నాకు చిరాకు కలిగించే విషయమేంటంటే.. చాలామంది ప్రణాళికంటూ లేకుండా తమకు నచ్చిన రోజుల్లో ఆఫీసుకు వస్తున్నారు. వ్యాక్సినేషన్, కొవిడ్‌కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్లలో మార్పు రావట్లేదు.తరువాయి
అందరి ముందూ.. ఎంత అవమానం!
చేస్తున్న సంస్థలోనే కొత్త ఉద్యోగం వచ్చింది. మారే ప్రక్రియంతా హెచ్ఆర్ విభాగం చూసుకుంటానంది. దీంతో నోటీస్ పిరియడ్‌కు అవకాశం లేకుండా పోయింది. తీరా మారే ముందు రిలీవ్ చేయమని మా బాస్‌కి మెయిల్ పెట్టా. ఆయనేమోతరువాయి
చూపులతో చంపేస్తున్నాడు!
నాదో విచిత్ర సమస్య. ఆఫీసులో కొత్తగా చేరిన జూనియర్ నన్నలా చూస్తూనే ఉంటాడు. నాకంటే చాలా చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఏదో మూల నుంచి అతను నన్నే చూస్తుండటం గమనించా. పొరబాటున తనవైపు నేను చూసినా నేను కళ్లు తిప్పుకోవాల్సిందే కానీ..తరువాయి
కంగారుతో తప్పులు
ఈమధ్యే బీటెక్ పూర్తిచేసుకుని నిర్మాణ రంగంలో ఉద్యోగంలో చేరా. నేనేం చేసినా పై అధికారి కంగారుపడుతూ చేస్తున్నావ్ అంటున్నారు. గతంలో పని విషయంలో కొన్ని తప్పులూ చేశా. ఈ సమస్యకి పరిష్కారముందా? ఈమధ్యే ఉద్యోగంలో చేరారు కాబట్టి, భయం, ఆందోళన సహజమే. ఇది కొన్నిసార్లు మీ కెరియర్‌కీ ఆటంకం కలిగించగలదు. ఏమవుతుందో, సరిగానే చేస్తున్నానా అన్న కంగారుతో మరిన్ని తప్పులు చేస్తుంటారు....తరువాయి
సాయం చేయాలనుంది.. కానీ!
సాంకేతిక రంగంలో పని చేస్తున్నా. ఇటీవలే ఓ జూనియర్ అమ్మాయి బృందంలో చేరింది. ఈ రంగంలో సహజమైన పురుషాధిక్యత, లింగ వివక్షతో చాలా ఇబ్బందులు పడుతోంది. ప్రతి విషయంలో డిపార్ట్మెంట్, ఇతర వ్యక్తుల నుంచి మందలింపులు, ఒక్కోసారి పనివ్వకుండా పక్కన పెట్టడం వంటి ఎన్నో ఎదుర్కొంటోంది. ఇలాంటివి జరిగినప్పుడు సిస్టమ్‌పై చిరాకు పడటమో, తన సమస్యలను నాతో పంచుకోవడమో చేస్తుంది.తరువాయి
అలా చెప్పలేకపోతున్నా..!
నిరంతర ఫీడ్‌బ్యాక్, అభివృద్ధి అంశాలను సూచించే హోదాలో ఉన్నా. ఇది కష్టమైన పని అని నా ఉద్దేశం. ప్రతికూల ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఫలానాది మార్చుకో అని చెప్పలేకపోతున్నా. నా పనిని నేను సమర్థంగా నిర్వహించాలంటే ఇంకా ఏ నైపుణ్యాలు కావాలి?....తరువాయి
పొరబాటు చేయొద్దనుకుంటున్నా!
మా ముంబయి శాఖలో పని చేయాలని నా కోరిక. నా నెట్వర్క్ ద్వారా అక్కడ ఖాళీలున్నాయని తెలిసింది. దానికి నా అర్హతలు సరిగ్గా సరిపోతాయి. విషయం తెలిసినప్పటి నుంచీ చాలా ఆనందంగా ఉంది.తరువాయి
ఆ విశ్వాసం..ఇప్పుడు లేదు
ఆరేళ్ల ఉద్యోగ విరామం తర్వాత తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టా. ఓ పెద్ద సంస్థలో నాలుగేళ్లపాటు పనిచేశా. నా పనితో పైవాళ్లనీ మెప్పించా. కానీ.. కుటుంబ కారణాల వల్ల కొలువు పక్కన పెటాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా కానీ.. ఆత్మవిశ్వాసం తగ్గింది.తరువాయి
విషయం చెప్పాక..వివక్షకు గురవుతున్నా!
ఆరు నెలల గర్భవతిని. ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే మా పై అధికారికి తెలియజేశాను. వీలైనంత వరకూ పనిచేస్తే.. బిడ్డ పుట్టాక ప్రసూతి సెలవుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చన్నది నా ఆలోచన.తరువాయి
...అయినా ప్రయోజనం లేదు
2020 లాక్డౌన్ నుంచి ఉద్యోగ జీవితమంతా హడావుడే. ముగ్గురు చేసేపని ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఎంత అలసిపోతున్నానో! ఏరోజూ పని పూర్తయ్యేసరికి రాత్రి 11, 12 గం. అవ్వాల్సిందే. ఈ విషయంగా మేనేజ్మెంట్కి అందరం ఫిర్యాదు కూడా చేశాం.తరువాయి
ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?
ఉద్యోగంలో పదేళ్ల అనుభవం ఉంది. మాస్టర్స్ చేయాలనుకుంటున్నా. కెరియర్లో ఎదగడానికి ఇదే సరైన మార్గమనిపిస్తోంది. నాకిద్దరు అమ్మాయిలు, నా భర్తకి ఎక్కువ ప్రయాణాలు చేయాల్సిన ఉద్యోగం. ఈ పరిస్థితుల్లో కష్టమని తెలుసు.తరువాయి
బాబు, ఉద్యోగం.. సమయమేది?
నాకు నాలుగేళ్ల బాబున్నాడు. అత్తమామలు మాతోనే ఉంటారు. బాబు పుట్టాక విరామం తీసుకుని 8 నెలల క్రితమే తిరిగి ఉద్యోగంలో చేరా. ఇతర మహిళలు ఎలా నెట్టుకొస్తున్నారో కానీ.. నాకు మాత్రం దేనికీ సమయం ఉండట్లేదు. మా వారు వ్యాపారి. నేను ఉద్యోగం కొనసాగిస్తానన్నప్పుడే తను పెద్దగా సాయం చేయలేనని చెప్పేశారు. నేను పని చేయాలనుకుంటున్నా. ఆ విషయంలో సందేహం లేదు. సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలో సలహా ఇవ్వగలరా...తరువాయి
రిలీవ్ కావాలంటే.. ఏం చేయాలి?
ఓ చిన్న వ్యాపార సంస్థలో పనిచేస్తున్నా. పెరుగుతోన్న ఒత్తిడి, పిల్లల ఆన్లైన్ తరగతులకు తోడు అధిక పని గంటలు నావల్ల కాలేదు. నాకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటానని మా మేనేజర్‌కి ముందే సూచించా. నాలుగు నెలల క్రితం సరేనన్నారు. ఇప్పుడు నాకు వేరే ఉద్యోగమొచ్చింది.తరువాయి
ఆ బాధితురాలిని నేనయ్యా!
ఆఫీసులో ఓ సహోద్యోగి సకాలంలో తను పని పూర్తి చేయలేనప్పుడల్లా ఆ నిందని వేరొకరిపై మోపుతాడు. ఇప్పుడా బాధితుల స్థానంలో నేనున్నా. నా పై అధికారుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలీడం లేదు. ఈ సమస్యకూ తనకూ ఎలాంటి సంబంధం లేదనీ, నా నుంచి రావాల్సిన సమాచారం రాలేదని చెప్పాడు.తరువాయి
ఉద్యోగానికి డబ్బులడుగుతోంది!
నాలుగేళ్లకుపైగా ప్రస్తుత హోదాలో పనిచేస్తున్నా. నా సహోద్యోగి మా బ్రాంచి హెచ్ఆర్ విభాగానికి అధిపతి, నాకు మంచి స్నేహితురాలు. కొన్ని ఉద్యోగాలకు ఎంపిక చేసే ముందు డబ్బులు తీసుకుంటుందని కొన్నేళ్లుగా పుకార్లున్నాయి. రుజువులు లేక నేను పట్టించుకోలేదు.తరువాయి
తన భయం.. నాకు సమస్యవుతోంది
నా సహోద్యోగి ఇటీవలే ప్రసూతి సెలవుల నుంచి వచ్చింది. ఆమె తన కొడుకును చూసుకోవడానికి ఓ కేర్‌టేకర్‌ని నియమించుకుంది. మొదటిసారి తల్లి కావడం, పరాయివాళ్ల చేతిలో బిడ్డను ఉంచడంతో చాలా భయపడుతోంది. దీంతో ఆమె తన ఇంట్లోతరువాయి
పనిలో తేడా లేనప్పుడు జీతంలో ఎందుకు?
పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే సేల్స్ టీమ్‌లో పని చేస్తున్నా. మా బృందంలో నేనొక్కదాన్నే అమ్మాయిని. నాలుగేళ్లుగా దీనిలో కొనసాగుతున్నా. పనిలో పోటీ, టార్గెట్లు ఎక్కువ. అయినా ఆస్వాదిస్తూ మగవాళ్లతో సమానంగా పూర్తిచేస్తున్నా. కానీ వాళ్లతో పోలిస్తే నా జీతం తక్కువే. ఇది నన్ను నిరాశపరుస్తోంది. దీన్నెలా ఎదుర్కోవాలి?....తరువాయి
ఎంతో ఊహించుకున్నా..
ఈ ఫిబ్రవరిలో ఫ్యామిలీ ఫ్రెండ్ సంస్థలో చేరా. భిన్నంగా ఉంటుందనీ, ఎదిగే వీలుంటుందనీ ఊహించుకున్నా. గత ఉద్యోగంలో నా పనికి మెచ్చో, ఇది వరకు పనిచేసిన క్లయింట్ల సిఫారసు కారణంగా నన్ను తీసుకున్నారనుకున్నా. వచ్చి ఇంతకాలమైనా కనీస శిక్షణ లేదు. పని విషయంలో కమ్యూనికేషన్ మరీ పేలవం. ఇక మారదామనుకుంటున్నా. ప్రపంచవ్యాప్త పరిస్థితులను చూస్తే ఇది సరైన సమయమేనా అనిపిస్తోంది. సలహా ఇవ్వండి.తరువాయి
పదోన్నతి గురించి అడగొచ్చు
ఏడాదిన్నరగా ఎంఎన్సీలో పనిచేస్తున్నా. నలుగురు మేనేజర్లు మారారు. అందరూ భవిష్యత్‌లో చాలా ముందుకు వెళతావని నన్ను ప్రశంసిస్తుంటారు కూడా. ప్రతి ఆగస్టులో ప్రతి మేనేజర్‌కీ బృందంలోని సభ్యులను ప్రమోషన్ కోసం నామినేట్ చేసేతరువాయి
కారణాన్ని సరిగా వివరించేదెలా?
నా వైద్య పరిస్థితి గతంలో వృత్తిపరమైన పురోగతిపై నేరుగా ప్రభావం చూపింది. దీన్ని ఇంటర్వ్యూలో చెప్పడమెలా? గత సంస్థ నా శస్త్రచికిత్సలు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పని కేటాయించినాతరువాయి
కారణాన్ని సరిగా వివరించేదెలా?
నా వైద్య పరిస్థితి గతంలో వృత్తిపరమైన పురోగతిపై నేరుగా ప్రభావం చూపింది. దీన్ని ఇంటర్వ్యూలో చెప్పడమెలా? గత సంస్థ నా శస్త్రచికిత్సలు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పని కేటాయించినాతరువాయి
ప్రాణ స్నేహితురాలితో ఇబ్బంది
ఉద్యోగంలో చేరిన కొత్తలో.. నా తర్వాత మూడు నెలలకు ఇంకో అమ్మాయి చేరింది. ఏడాదికే మంచి స్నేహితులమయ్యాం. కొన్నిసార్లు ఒకే బృందంలో ఇంకొన్నిసార్లు వేర్వేరుగా పనిచేశాం. ప్రాణ స్నేహితురాలైన తనవల్లే ఇప్పుడు ఇబ్బందవుతోంది. తన జీవితంలో చిన్న విషయాన్నీ నాతో పంచుకుంటోంది.తరువాయి
ఆఫీసుకు వెళ్లాలంటే భయం
ఇటీవలే నా కలల సంస్థలో ఉద్యోగం వచ్చింది. శిక్షణలో ఉన్నా. ఇలాంటి సంస్థలో పనిచేయాలనేది నా కోరిక. కానీ ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏదైనా తప్పు చేసి, నవ్వుల పాలవుతానేమోనని ఒకటే కంగారు. కాలేజీలో సరిగా నేర్పించలేదు,తరువాయి
ఒంటరి ప్రయాణం.. జాగ్రత్త ఎలా?
ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. దీని కోసం చాలా కష్టపడ్డా. సంస్థ నా పనిని గుర్తించినందుకు చాలా ఆనందించా. కొత్త బాధ్యతల్లో దేశంలోని బ్రాంచీలన్నింటికీ వెళ్లాల్సి ఉంటుంది. విమాన టికెట్లు, వసతి అన్నీ సంస్థే చూసుకుంటుంది. కానీ ఒంటరిగా పెద్దగా ప్రయాణించ లేదు. కాస్త భయంగా ఉంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?తరువాయి
అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏం చేయను?
రెండేళ్ల క్రితం నెలలో కొన్ని రోజులైనా వర్క్ ఫ్రం హోం ఇవ్వమని ఆఫీసులో కోరాను. అప్పుడేమో ఇవ్వలేదు. లాక్డౌన్ తర్వాత ఇంటి నుంచి పనే తప్పని సరైంది. తిరిగి ఎప్పటి నుంచి ఆఫీసుకు వెళ్లొచ్చన్న దానిపై బాస్ స్పష్టత ఇవ్వట్లేదు. ఆఫీస్, ఇంటి పని, పిల్లల ఆన్లైన్ తరగతులు.. వగైరా భారంలా తోస్తోంది. ఏం చేయను?...తరువాయి
తప్పు అనుకున్న నేనే.. ఆ పని చేస్తున్నా!
ఈమధ్య నాకో విచిత్ర సమస్య ఎదురైంది. సమావేశమైనా, డెస్క్‌లో అయినా తెలియకుండానే నిద్ర పోతున్నా. ఇదే పని ఎవరైనా చేస్తే అన్‌ప్రొఫెషనల్ అనుకునే దాన్ని. ఇప్పుడు నేనే అలా చేస్తున్నా. వారంలో మూడు సార్లు ఇలా జరిగింది. అసలు నాకేం అవుతోంది? నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సర్వే ప్రకారం.. ఒక్క అమెరికాలోనే మూడింట ఒక వంతు ఉద్యోగులు ఆఫీసులో నిద్ర వస్తోందని చెప్పారు....తరువాయి
నేనేం చేసినా ఆమెకు నచ్చట్లేదు!
మా బాస్‌కి నేనేం చేసినా నచ్చదు. మూడేళ్లుగా చేస్తున్నాను. ఆమె ఒక్కసారీ ప్రశంసించిందే లేదు. నిరుత్సాహంతో పని మీద శ్రద్ధే ఉండటం లేదు.తరువాయి
అయినా పిలవలేదంటే... కారణమేంటి?
మూడు రౌండ్ల ఇంటర్వ్యూను ఎదుర్కొన్నాను. నా ప్రదర్శన బాగుంది, ఉద్యోగానికీ బాగా సరిపోతాననిపించింది.తరువాయి
ప్రయత్నించాలా? మానెయ్యాలా?
నాలుగేళ్లుగా ఓ అంతర్జాతీయ సంస్థలో పని చేస్తున్నాను. ఇప్పటివరకూ నలుగురి కింద చేశాను. నా పని పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సంస్థలో ఉన్నతస్థాయికి వెళతాననేవారు.తరువాయి
వివక్ష బాధిస్తోంది... ఏం చేయాలి?
నేనో గ్రాడ్యుయేట్‌ని. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సాంకేతిక రంగంలో పనిచేస్తున్నా. అమ్మాయిల పట్ల చూపే వివక్ష బాధిస్తోంది. నా సహోద్యోగినులకూ ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.తరువాయి
సమయం కేటాయించుకునేదెలా?
నేను చాలా నెమ్మదస్తురాలిని. ప్రతిదీ నెమ్మదిగా చేస్తాను. త్వరగా చేయాల్సివస్తే కంగారు పడతాను. ప్రస్తుతం చాలా పనులతో సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. మార్గం చెప్పండి.....తరువాయి
సహోద్యోగులతో కలిసిపోయేదెలా?
కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఆరోగ్యకరమైన, వాస్తవిక అంచనాలను ఏర్పరచుకోవాలి. బృంద సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మొదట్లో మెప్పు పొందాలని చాలామంది ప్రతి పనినీ స్వీకరిస్తారు. మంచిదే.. కానీ కొన్ని నియమాలను పెట్టుకోండి. బృందానికి సాయాన్ని అందించడంలో ముందుకు రావడంతోపాటు మీ సమయం, శక్తి సామర్థ్యాలకు తగిన విలువ దక్కుతోందో లేదో కూడా చూసుకోవాలి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- Bridal Beauty : కాబోయే వధువుకు కావాలివి!
- వధువుకు గవ్వల సోయగం...
- సహజంగా.. యవ్వనం!
- నిపుల్ హెయిర్‌కు ‘సహజ’ పరిష్కారం!
- జుట్టుకు రాత్రిపూట నూనెవద్దు...
ఆరోగ్యమస్తు
- ఈ నొప్పులుంటే ఇలా నిద్రపోవాలట..!
- రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లివి!
- గులాబీతో బరువు తగ్గేద్దాం...
- జంక్ ఫుడ్స్ మానలేకపోతున్నారా?
- ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు...
అనుబంధం
- విడాకులైనా.. ఆ శాడిస్ట్ పెట్టిన బాధల్ని మరిచిపోలేకపోతోంది..!
- పెద్దమ్మాయి అన్నిటికీ భయపడుతోంది.. ఎందుకిలా?
- సరదాగా గడిపితే చాలు...
- ఇలా అయితే.. భలే చదువుతారు!
- ముందే మాట్లాడుకోండి!
యూత్ కార్నర్
- ‘విదేశీయులు నాసాలో పనిచేయడం అసాధ్య’మన్నారు!
- కృష్ణమ్మ స్వచ్ఛంగా ఉండాలని..
- వ్యర్థాలకు అర్థం చెప్పేస్తున్నారు!
- చిన్న వయసులో సాధించేశారు!
- టిక్‌టాక్ కలిపింది.. ఇద్దరినీ!
'స్వీట్' హోం
- Potty Bottle : ప్రయాణాల్లో పిల్లల కోసం..!
- గోడలపై.. వెన్నెల!
- చిటికెలో.. శుభ్రం!
- టీ గార్డెన్ పెంచేద్దాం..
- దుస్తుల మెరుపు తగ్గకుండా..!
వర్క్ & లైఫ్
- Parineeti Chopra : జంక్‌ఫుడ్ తిన్నా.. 15 కిలోలు పెరిగా!
- ఆర్థిక స్థిరత్వం పొందే మార్గాలివి!
- మణిపురీ వధువులు ధరించే ‘పొట్లోయ్’ గురించి తెలుసా?
- సమయం సరిపోవడం లేదా...
- చీమలు చెప్పే ‘నాయకత్వ’ పాఠాలు!