Health News: ఆకలి పెరిగి, బరువు పెరగాలంటే ఇలా చేయండి..!

నమస్తే డాక్టర్‌.. నా వయసు 35. నాకు ఆకలి మందగించింది. జీర్ణశక్తి పెరగడానికి రోజూ వాకింగ్‌ చేస్తున్నా. అయినా ఫలితం లేదు. దీనికి తోడు బరువూ తగ్గుతున్నా. ఆకలి పెరిగి, బరువు పెరగాలంటే నేనేం చేయాలి?.. సమాధానం కోసం పూర్తి వీడియోని చూడండి.

Published : 23 Sep 2022 18:15 IST

Tags :

మరిన్ని