ముఖం ముదురుగా.. నల్ల మచ్చలు.. ఏం చేయాలి?నాకు ఇరవై నాలుగేళ్లు. 5 నెలల బాబున్నాడు. నేను గర్భంతో ఉన్నప్పుడు నా ముఖం మీద నల్ల మచ్చలొచ్చాయి. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలి? అలాగే నా ముఖం ముదురుగా, వయసు పైబడినట్లుగా....
బామ్మల చిట్కా పాటిస్తారా?పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురుల కోసం చూస్తారు అమ్మాయిలు. కారణం తెలియకుండానే అదేమో రాలుతూ ఉంటుంది. గతంలో మాకింత సమస్యే లేదు.. పెద్దవాళ్లు ఈ మాట అంటుంటే ఎన్నోసార్లు వినుంటాం కదా! వాళ్లు పాటించిన చిట్కాలేంటో మనమూ
పిల్లలు జలుబు, దగ్గు ఎదుర్కొనేదెలా?మా పిల్లల వయసు ఏడేళ్లు, అయిదేళ్లు. స్కూల్‌కి వెళ్తున్నారు. వర్షాకాలంలో వాళ్లకి తరచూ జలుబు, దగ్గు వస్తాయి. కానీ వారిలో రోగ నిరోధకశక్తి పెరగాలంటున్నారు డాక్టర్లు. ఇందుకోసం ఎలాంటి ఆహారం ఇవ్వాలంటారు?
పొరపాటు చేస్తున్నారేమో..!అందం, ఆరోగ్యం, బరువు తగ్గడం.. కారణమేదైనా వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటున్న అమ్మాయిలెందరో! సమస్యల్లా.. ఫలితం త్వరగా రావాలనే. దీంతో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మీరూ చేస్తున్నారేమో.. చెక్ చేసుకోండి.
సారీతో నేర్పించొచ్చుపిల్లలే కాదు.. మనమూ తప్పు చేస్తుంటాం. వాళ్లని పొరబాటుగా అర్థం చేసుకోవడం, చేయని తప్పుకు నిందించడం లాంటివి. తీరా తెలిసినా ‘ఆ ఏం కాదులే’ అని వదిలేస్తున్నారా? ఆ పొరబాటే చేయొద్దంటున్నారు నిపుణులు. చిన్న సారీతో బోలెడు నేర్పించొచ్చంటున్నారు.
బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!జీవితంలో మన సుఖదుఃఖాల్లో పాలుపంచుకొనేవారు ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అది కుటుంబ సభ్యులైనా.. స్నేహితులైనా సరే..! మన గురించి ఆలోచించి.. కష్టాల్లో మనకు అండగా నిలబడేవారున్నట్త్లెతే అంతకు మించి మనం సంపాదించుకోగలిగిన ఆస్తి....
Gita Gopinath: ఆ గోడపై ఆమె చిత్రం.. ట్రెండ్ బ్రేక్ చేసింది!నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే కెరీర్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే ప్రఖ్యాత ఆర్థికవేత్త గీతా గోపీనాథ్. ఎంతో మక్కువతో అర్ధశాస్త్రాన్ని ఎంచుకున్న ఆమె.. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. తన ప్రతిభాపాటవాలతో ఎన్నో కీలక పదవులు.....
అలుపు లేదు... గెలుపే!వీళ్లలో డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ప్రొఫెసర్... ఇలా వేర్వేరు రంగాల వాళ్లున్నారు. కానీ వారి ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. ప్రభుత్వ అధికారి అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని తపించారు. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఎన్ని బాధ్యతలూ, బంధనాలున్నా అలుపెరగని కృషితో గెలుపందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఫలితాల్లో టాప్-10లో ఏడుగురు మహిళలే! డిప్యూటీ కలెక్టర్లు కాబోతున్న వీళ్లు.. ఇంత శ్రమ ఎందుకు చేశారో, ఎలా చేశారో వారి మాటల్లోనే...
పిల్లలు తక్కువ బరువుంటే..అధిక బరువు వల్ల ఎలాగైతే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో- వారిని ఓసారి పోషకాహార నిపుణులకు.....
మొక్కలకు ఆహార కడ్డీలు..ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటున్న మొక్కల్ని ఏదో కారణంచేత వారం పది రోజులు పరిరక్షించడం మర్చిపోతే చాలు.. తలలు వాల్చేస్తాయి. అలా సమయం లేనప్పుడు మొక్కలను పరిరక్షించడానికి ఇప్పుడు కొత్తపద్ధతులొచ్చాయి. అవేంటో చూద్దాం.
ఆఫీసులో ఆవేశాలొద్దు...చదువులైపోయి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరారా?! ఎవరో ఒకరిమీద ఏదో సందర్భంలో కోపం వస్తోందా? ఒద్దొద్దు! చప్పున చల్లబడండి. కుటుంబసభ్యుల మీదో, స్నేహితుల మీదో చూపినట్లు ఆ ఉద్వేగాలూ ఉద్రేకాలను ఆఫీసులో చూపించేశారో..
Notice Period: ఉద్యోగం మానేస్తున్నారా?కంపెనీ మారాలనుకున్నా, కెరీర్లో విరామం తీసుకోవాలనుకున్నా.. ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజం. ఈ క్రమంలో సంస్థ నిబంధనల ప్రకారం నోటీస్ పిరియడ్‌లో భాగంగా ఉద్యోగి ఒకటి లేదా రెండు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఎలాగూ కంపెనీ నుంచి.....
అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!‘ఓటమే గెలుపుకి నాంది’ అంటుంటారు. ‘ఎన్నిసార్లు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సిద్ధిస్తుంది’ అంటోంది కశ్మీర్‌కు చెందిన ఇన్షా రసూల్. ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యవసాయమే చేయాలని చిన్నతనంలోనే సంకల్పించుకున్న ఆమె.. తన కలను నెరవేర్చుకోవడానికి....
Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!అందాల పోటీల గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొంతమంది ఇవి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అంటే.. మరికొంతమంది మాత్రం ఇవి శరీర సౌందర్యాన్ని ప్రదర్శించడమే అని అంటుంటారు. కానీ, ఈ పోటీల్లో నెగ్గాలంటే కేవలం.....